బ్రాహ్మణులకు భరోసా..! ధన్వంతరీ ఆస్తుల వేలానికి రంగం సిద్దం.. #Dfi #Dhanvanthari #Brahmins @ab6news

బ్రాహ్మణులకు భరోసా..! ధన్వంతరీ ఆస్తుల వేలానికి రంగం సిద్దం.. #Dfi #Dhanvanthari #Brahmins @ab6news

ab6 news

1 месяц назад

3,434 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@vijay2636
@vijay2636 - 28.09.2024 19:39

ఇన్నాళ్లకు మన బ్రాహ్మలు పడుతున్న బాధ మీ కళ్ళబడిందా? అన్ని ప్రింట్ మరియు డిజిటల్ మీడియా ఎన్నో నెలలుగా కొడాయి కూస్తుంటే నీకు ఇవాళ తెల్లారిందా ????

Ответить
@vijay2636
@vijay2636 - 28.09.2024 19:40

నువ్వు ఎంత కలెక్ట్ చేస్తావు ? ఒక్కో వీడియోకు తెలియ చెయ్యి ...

Ответить
@varungudipudi
@varungudipudi - 28.09.2024 19:57

ఇప్పుడే తెల్లారిందా మా బాధలు వినడానికి 😡😡

Ответить
@satya1666
@satya1666 - 28.09.2024 20:05

ఓనర్ ఘనుడి క్యాస్టు, రెలిజను చేప్తే బావుంటది😝

Ответить
@venkateswaroruganti8296
@venkateswaroruganti8296 - 28.09.2024 20:20

బ్రాహ్మణ ఛానల్ గా చెప్పుకునే ఈ ఛానల్ ఇన్ని రోజులు అన్ని తెలిసి కూడా ఒక్క పూటకూడా ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం కు సహకారం అందించలేదు ... పైగా కేవలం బ్రాహ్మణుల ఛానల్ అని చెప్పుకుంటుంది ..... బ్రాహ్మణులను వారి వార్తలను డబ్బులు లేకుండా వెయ్యడట ఈ ఛానల్ ఓనర్ .. లక్షల్లో కలెక్ట్ చేసుకుంటాడు .. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నట్లు ? ఇప్పుడైనా కొంత సేవ చెయ్యాలని మనవి నిస్వార్థంగా

వెంకటేశ్వర్ ఓరుగంటి

Ответить
@drradhakrishnamurthy4766
@drradhakrishnamurthy4766 - 28.09.2024 22:39

Manaade

Ответить
@rksusarla390
@rksusarla390 - 29.09.2024 03:52

వాళ్లు అమ్మిన భూమి సరైనదేనా కాదా

Ответить
@jakkarajuprabhakarrao5466
@jakkarajuprabhakarrao5466 - 29.09.2024 08:02

😂Dr Kamala Sarma CONGRAZULATIONS

Ответить
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 - 01.10.2024 08:34

IDANTHAA OLD NEWS. NAMMAVADDU. ELANTIPUROGATI LEDU. MEDABBUKI NEELLU VADULUKONDI.
DHANVANTARI TRUST ANTHAA DIVAALAA TEESAARU. VUNNA AASTULU BINAAMEELA AADAVAALLAPERITO VUNNAE. MAAKU POLEESULE CHEPPERU.

Ответить
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 - 01.10.2024 08:35

MOSAGAALLALO PEDDAVAALLE VUNNARU.

Ответить
@sujathac2390
@sujathac2390 - 01.10.2024 20:05

Elati brahmins undadam valle brahmin parishad ki mana CM inka chairman ni nominate cheyyaledu. No body is there to fight for our community. Very pathtic situation

Ответить
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 - 02.10.2024 19:10

బ్రాహ్మణులకు ఎంత ఇచ్చిన వాళ్ళు అడుక్కొంటూనేఉంటారు,వారికి భగవంతుడి శాపం.వారికి ఆశ ఎక్కువ. మళ్లీ మామూలే.

Ответить
@movieszone8013
@movieszone8013 - 02.10.2024 20:36

Chaduvukunna vallu kooda
Ilanti samstala mayalo paditey
Vallaki devude dikku.
Brahmana jati nijayitiki pratiroopa, villa valla jatikey
Mayani matcha.
Villani Brahmana jatinunchi
Veliveyyali

Ответить
@prabhakarrao2854
@prabhakarrao2854 - 02.10.2024 22:07

ధన్వంతరి సంస్థ పెద్ద ధనపిశాచి. బ్రాహ్మణ కుటుంబాలకు పైస కూడా సాయం చెయ్యని పిసినిగొట్టు.డబ్బు కక్కుర్తి తప్ప దయాదాక్షిణ్యములు లేవు. 😢😢😢😢😢

Ответить