GVMC Notice To ex-MP MVV Satyanarayana's Venture in Vizag | MVV The Peak Project | Ntv

GVMC Notice To ex-MP MVV Satyanarayana's Venture in Vizag | MVV The Peak Project | Ntv

NTV Telugu

1 неделя назад

48,530 Просмотров

GVMC Notice To ex-MP MVV Satyanarayana's Venture in Vizag | MVV The Peak Project | Ntv
#gvmc #mvvsatyanarayana #ntv
For more latest updates on the news :
► Visit Our Website : https://ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m
► Like us on Facebook: https://www.facebook.com/NtvTeluguLive/
► Follow us on Twitter At https://twitter.com/ntvtelugulive


Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Тэги:

#NTV #NTV_Telugu #NTV_LIVE #NTV_News #NTV_News_LIVE #NTV_Telugu_News #NTV_Telugu_LIVE_News #ntv_live #telugu #telugu_news_channels #ap_results_2024 #lok_sabha_results_2024 #ap_elections_results #ys_jagan #chandrababu #pawan_kalyan #pm_modi #kcr #cm_revanth_reddy_live #cm_chandrababu
Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@behumble...7059
@behumble...7059 - 23.06.2024 06:43

TDP Worst Government.... Vizag Iconic Sky scrapper née apesthunaru....

TDP... Vizag née Destroy chestunaru... Wait for 2029....

Ответить
@sambayamparala3001
@sambayamparala3001 - 23.06.2024 06:51

Government sasitham kadhu so permission ichetappude correct ivvanddi adhikarulu e partu adhikarunlo unna

Ответить
@Sureshkumar-yj1ih
@Sureshkumar-yj1ih - 23.06.2024 07:24

యేసు బిడ్డ యేసు భూముల కే మొగ్గ పెట్టాడు 👌

Ответить
@koradakameswararao7094
@koradakameswararao7094 - 23.06.2024 07:27

Donga mvv ma inti prakkana apartment katti ma plahari padagotti mammaleanea kattu ko mannadu

Ответить
@vissuthakasi6766
@vissuthakasi6766 - 23.06.2024 08:03

వైజాగ్ అభివృద్ధిలో MVV పాత్ర స్పష్టంగా ఉన్నది ఈ ఇబ్బంది వల్ల ఆయన వైజాగ్ వదిలి వెళ్తే వైజాగ్ అభివృద్ధి నెమ్మదిస్తుంది మనకు నష్టం ఆయన ఈ బిసినెస్ ఎక్కడ ఐనా చెయ్యగలరు

Ответить
@Arun0266
@Arun0266 - 23.06.2024 08:07

Orey veedu bjp loki jump.....😂😂😂😂😂😂😂😂

Ответить
@rev.dr.adduriprasannakumar2209
@rev.dr.adduriprasannakumar2209 - 23.06.2024 08:21

హిల్ క్రీస్ట్ స్థలము, సి బి సి ఎన్ సి సొసైటీ కి చెందినది. దీన్ని కొందరు దొడ్డి దారిలో సి బి సి ఎన్ సి సొసైటీ లోకి ప్రవేశించి, సి బి సి ఎన్ సి బైలాస్ కు భిన్నంగా హిల్ క్రీస్ట్ స్థలాన్ని 18 కంపెనీ పేర్లు మీద రిజిస్ట్రేషన్ చెయ్యడం జరిగింది. దాన్ని ఈ కంపెనీ వారు MVV peak వారికీ డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం, అధికారులు చొరవతో, ఎటువంటి అనుమతులు లేకుండ నిర్మాణము చెయ్యడం తప్పు అని, సి బి సి ఎన్ సి సొసైటీ పాలక నాయకులు అనేక సార్లు గత ప్రభుత్వానికి, జి వి ఎం సి వారికీ కంప్లైంట్ చేసిన పట్టించు కోలేదు. ఇక్కడ కంపెనీ వారు, ఎం వి వి పీక్ ఇద్దరు మోస పోయిన వారు. సి బి సి ఎన్ సి సంస్థ పేరు చెప్పి మోసం చేసిన వారిని ప్రభుత్వము చర్యలు తీసుకో వాలి. సి బి సి ఎన్ సి చెందిన హిల్ క్రీస్ట్ స్థలాన్ని ఇట్టి రీతిగా వివాదం లోనికి దింపి కబ్జా చెయ్యాలి అని ప్రయత్నం చేయుచున్నారు అని సమాచారం. ఒకవేళ అట్టి ప్రయత్నం ఎవరు చేసిన వారి మీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటా మని,సి బి సి ఎన్ సి పాలక నాయకులు, జనరల్ సెక్రటరీ మీడియా పరం గా తెలియజేయు చున్నారు.

Ответить
@sristisomeswararao2846
@sristisomeswararao2846 - 23.06.2024 08:23

Kaksha saadhimpulu staart.....ayyayi......minna assembly lo ne kadhaaa cheppaaru chandrababu...kaksha saadhimpu lu undaunted ani.......oho......undavu ante......untaayqnenaaa........

Ответить
@karthikv1611
@karthikv1611 - 23.06.2024 08:45

Ycheap antene akramalu

Ответить
@kalidindirama8638
@kalidindirama8638 - 23.06.2024 09:34

Will Join in BJP /TDP.,Just wait

Ответить
@kalidindirama8638
@kalidindirama8638 - 23.06.2024 09:36

If He will Come to TDP. NO PROBLEM

Ответить
@harikrishna5666
@harikrishna5666 - 23.06.2024 11:06

This is not good for vizaq development

Ответить
@user-pd1ck7oy6l
@user-pd1ck7oy6l - 23.06.2024 11:25

Mvv yekkda ayyan business chyya galadu

Ответить
@Aria91554
@Aria91554 - 23.06.2024 11:46

పీతల మూర్తి యాదవ్ గారు కార్పొరేటర్ విశాఖపట్నం లో చాలా ఆక్రమణల మీద పోరాడారు. ఆయన పోరాట ఫలితం ఇప్పుడు బయటకు వచ్చింది.
Hats off

Ответить
@Priyanka5-d6w
@Priyanka5-d6w - 23.06.2024 13:03

శ్రీ పీతల మూర్తి యాదవ్ గారు విశాఖపట్నం లో మొదటి నుండి ఎంవీవీ కి ఎదురు గా పోరాడుతున్నారు, భు ఆక్రమణ లు, హయగ్రీవ ఆక్రమణల, రుషికొండ హిల్, చీఫ్ సెక్రటరీ భు ఆక్రమణ లు . గ్రేట్. హాట్స్ ఆఫ్ సర్

Ответить
@kalabhirava1207
@kalabhirava1207 - 23.06.2024 13:47

Niku enduku ra politics

Ответить
@srinivasavarma4087
@srinivasavarma4087 - 23.06.2024 14:36

MVV కి జీవీఎంసీ కమీషనర్ తో, Town planning అధికారులు కుమ్మక్కు అయినారు.

Ответить
@srinivasavarma4087
@srinivasavarma4087 - 23.06.2024 14:40

ఇతను గతంలో వెంకోజిపాలెంలో 2ఎకరాల బరియల్ గ్రౌండ్ ఆక్రమించి పెద్ద వెంచర్ వేసాడు.

Ответить
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 - 23.06.2024 14:42

మీ కు ఇప్పుడే తెలిసిందా.

Ответить
@t.v.vsatyanarayana6442
@t.v.vsatyanarayana6442 - 23.06.2024 18:11

డబ్బా ఛానల్

Ответить
@psnraju7998
@psnraju7998 - 23.06.2024 19:35

ఆ పార్టీలో అందరు దోపిడి దారులేనా?

Ответить
@Samrohan369
@Samrohan369 - 23.06.2024 19:50

Most corrupt...land kabja garu😅😅😅

Ответить
@jvsrao8899
@jvsrao8899 - 24.06.2024 09:54

Don't stop MVV ,they can not do anything

Ответить
@jvsrao8899
@jvsrao8899 - 24.06.2024 09:55

Spend some money,then no problem for you

Ответить
@rajudevavarapu6295
@rajudevavarapu6295 - 24.06.2024 16:26

Vizag nasanam amaravathi development
Plane adiridi 🎉

Ответить
@Indian-lx5si
@Indian-lx5si - 25.06.2024 06:01

Cbn development cheyalante rakshashulani tokkeyali....
Chakkaga unna politician ni gelikaru...

Ответить
@AdithyaK-f4g
@AdithyaK-f4g - 25.06.2024 19:48

Vizag corporator Peethala Murthy Yadav was fighting against MVV illegal land acquisitions and businesses, chief secretary jawahar Reddy land acquisitions, swamyji atrocities, RUSHIKONDA hill, hayagriva hill and many other issues in vizag since a long time. Real hero. Salute sir.

Ответить
@AdithyaK-f4g
@AdithyaK-f4g - 25.06.2024 19:49

Vizag corporator Peethala Murthy Yadav was fighting against MVV illegal land acquisitions and businesses, chief secretary jawahar Reddy land acquisitions, swamyji atrocities, RUSHIKONDA hill, hayagriva hill and many other issues in vizag since a long time. Real hero. Salute sir.

Ответить
@naidusrinivasa9557
@naidusrinivasa9557 - 25.06.2024 19:59

కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు విశాఖపట్నం లో ఎంవీవీ ఎంవీవీ భూ కుంభకోణాలు వ్యాపారాల మీద కేసులు వేసి పోరాడారు, yc పెద్దల భూ ఆక్రమణ లు, రుషికొండ ఇష్యూ, స్వామి జీ భు ఆక్రమణ , Cheif సెక్రటరీ భూముల ఆక్రమణ లాంటి వి ఎన్నో విషయాల మీద అప్పటి govt ఉండగా పోరాడారు. గ్రేట్.
వీరంతా సైలెంట్ heros.
హాట్స్ ఆఫ్ సర్.

Ответить
@RamAtulith
@RamAtulith - 25.06.2024 20:29

Vizag corporator Murthy yadav anna... Hero🎉 , fearlessly stood against MVV illegal activities and many other issues in vizag for so many years. You are an inspiration anna
🎉

Ответить
@HR_TV9
@HR_TV9 - 26.06.2024 19:24

ప్రజలు కోసం పాలన పై దృష్టి పెట్టండి రా బాబు....

పెన్షన్ హామీ ఫెయిల్...
ఎక్కడి నుంచి తెస్తారు ఎన్ని శ్రీలంక చేస్తారు... 4000 పెంచిన మరి అందులో 50 సంవత్సరాలు దాటిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు... బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఇస్తామన్నారు అలా అయితే కోటి మందికి.. 50 సంవత్సరాలు దాటిన వారు 4000 పెన్షన్ హామీ కిందకి రాదా.... ఇంకేదైనా కొత్త పథకం ఉందా... ఐదు చంద్రబాబు సంతకాలు లో పెన్షన్ ఇవ్వండి ఒకటి

Ответить
@RamAtulith
@RamAtulith - 26.06.2024 19:51

Corporator Murthy Yadav from visakhapatnam fought the case in high court and gor stay orders and when he and his senior counsel tried to entee the palace premises with high court CJ order, an FIR was registered against them. Mr. Murthy yadav fought against many cases and issues in vizag like rushikonda hill, hayagriva hills, ex MP MVV illegal activities and land acquisitions, swaroopananda swamyji land acquisitions, ex Chief secretary land acquisitions , ycp leaders land acquisitions etc.
True Hero. Fearless and brave man. ,,💪

Ответить
@Aria91554
@Aria91554 - 26.06.2024 20:02

Sri Peethala Murthy yadav vizag corporator fought against illegal activities of the then ruling party powerful leaders bravely. Hero.

Ответить
@QueenPraneetha-z5i
@QueenPraneetha-z5i - 27.06.2024 17:34

Murthy yadav vizag corporator garu చాలా సంవత్సరాలుగా powerful people కి ఎదురు నిలబడి పోరాటం చేశారు. ఎంవీవీ business and illegal land mafia మీద పోరాడారు. Brave man.

Ответить
@androidphone6972
@androidphone6972 - 29.06.2024 14:34

Manodu ilanti evi pattinchokodu.
Cash balance baaga vunnadi.

Ответить