Комментарии:
దైవం మానుష రూపేణ వచ్చి ధర్మంగా ఎలా ఉండాలి.. నాయకునిగా ఎలా ఉండాలి.. సేవ ఎలా చేయాలి.. సాంప్రదాయాలు ఎలా ఆచరణ చేయాలి.. రేపటి తరానికి విలువలు ఎలా తెలియచేయాలి.. ఒక సంస్థగా ఆధ్యాత్మిక శక్తిని తెలియచేసి... ప్రపంచంలో ఎన్నో దేశాల్లో స్వామి వారికి భక్తులు ఉండడం సామాన్య విషయం కాదు.. ఆయనతో ఉన్న వారు, చూసిన వారు, అనుభవాలు ఉన్న వారికి స్వామి లీలలు గురించి తెలుసు.. నిజంగా దేవుడు ఎలా ఉంటాడో అందరూ చెప్పలేరు కానీ ఇలా ఉంటారు అని ఎందరికో దర్శనాలు ఇవ్వడం.. ఎన్నో లీలలు ద్వారా క్రమశిక్షణ కలిగిన సాయి భక్తులను ఈ సమాజానికి బహుమతిగా ఇచ్చారు. వారిలో ఎంతోమంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారు.
వాదించే వారికి ఎంత చెప్పినా సమయం వృధా.
వారికే తెలుస్తుంది.. జ్ఞానం కోసం ఒక అడుగు వేసి ప్రయాణం మొదలుపెడితే.. ఖచ్చితంగా స్వామి వారి వైపు 9 అడుగులు వేసి ముందుకు నడిపిస్తారు.
జై సాయిరాం..
ఓం శ్రీ సత్య సాయిరాం 💐🙏
ఆపదలో వున్న వారికి సహాయం చేసి నిస్వార్ధంగా ఉండే ప్రతి ఒక్కరూ దైవాలే.. అలాగే ఎంతో మందికి ప్రేరణగా, ఆదర్శంగా కూడా ఉన్నారు.
జై సాయిరాం 💐🙏
Devu no govt do such services
ОтветитьHow many political leaders doing such services .His huge properties still doing services for all irrespective caste creed and status .HE IS REALLY GOD and information of God .Jai Sainath Maharaj jai
ОтветитьSai.ram.satya.sai.baba
Ответить❤
ОтветитьVery is our god. No body is god in now a days. How fullesh our society became day by day.
ОтветитьNuvvu Title marchali ra .. video photo title. Chaala misleadig ga undi.
ОтветитьHe is god.
ОтветитьNice video
ОтветитьAnna nijamaina devudu unnadu ante adi sathya Sai Baba ani nenu nammuthanu oum Sai Ram baba
Ответитьwrong.
Ответитьworld..is....my..familymembers
Ответитьall...is...well
Ответитьsrimansatyanarayanarajulugaru..aliya..s..srisatyasaibaba....nene..shiladhi..shirdisaibaba..avaatharam..annaru
Ответитьఆయన పూర్వం లో ఏమి చేసిన ప్రస్తుతం ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. అస్సలు దేవుడు ఈఎనే kadha
Ответитьall treasure belongs to him were looted from prsanthi nilyam by politicians and others after his death
Ответитьనిజంగా దేవుడు నేటికీ ఆయన ను నమ్మిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం సరిపోతుంది 🎉
ОтветитьI heartfully believe that Sri Sathyasai is God.
ОтветитьSwami is moving god.He guide d me in every aspects of my life.He is my mother father and everything 🙏🙏🙏🙏🙏 jai Sairam
ОтветитьReal God
ОтветитьEveryone is God inside and everyone is Man out side. So
SatyaSai baba is real God no doubt in it Omsai
Ayannni devudu ani pilavadam lo tappey ledu
Because ayana perumida entha mandi ki food dorukuthundo telusa
Ap Telangana aney teda lekunda konni vela chotla ayana peruna annadanam jaruguthundhii
Shireen sai manaki pattina dharidhram
ОтветитьShirdee sai manaki pattina dharidhram inkaa awathaaraalaa puttaparthi sampadha emyndhi
Ответитьఈయన హిందూ దేవుళ్ళ నే పూజించేవారు. ఆయన వచ్చిన డబ్బులతో ప్రజలకు చేవలు చేసేవారు.
Ответитьఆయన దేవుడు కాకపోవచ్చు కానీ నాకు ఆ మహానుభావుడి హాస్పత్రిలోనే గుండె ఆపరేషన్ చేశారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేనె కాదు నాలాంటి ఎంతోమంది గుండె సమస్యలు ఉన్నా వారికి ప్రతి రోజు వందల మందికి ఆపరేషన్లు చేస్తున్నారు...
ОтветитьHe is a good human
Ответитьనాకు పాము కరిచినప్పుడు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రూపాయి ఖర్చు లేకుండా నన్ను బతికించారు అందుకే ఆయన నాకు దేవుడితో సమానం
ОтветитьSri Sathya Sai Baba is God I p Vinayak Rao old devotee since 1968 I believe him je is incarnation of Shiva and I have seen so many miracles
Ответитьప్రజలు దేవుణ్ణి చేసారు ప్రజలకి మేలు చేశాడు చెడు మాత్రం చేయలేదు జై బాబా
ОтветитьSatya Sai Baba has brought millions of people to the spiritual path and are leading life with peace and harmony. He selfless always spread love and done good for the people without asking any money from them. He has established several education and healthcare institutions serving the people at free of cost. Truly he is a living God.
ОтветитьBABA HAS DONE GREAT SERVICE TO THE MANKIND WHICH IS VERY MUCH VISIBLE TO ALL OF US 🙏🙏🙏
Ответить🙏🪷🙏
Ответитьదేవుడు మానవ స్వరూపేనా సత్యసాయిబాబా ఎవరు😅😅😅 నువ్వు
ОтветитьFake god.. Best human being..
Ответитьరేయ్ నీ అబ్బా యెవడిని పడితే వాడిని దేవుడు అంటే నమ్మానికి తుత్తుంబర్ గాడిని అనుకున్నవా రా సాలె. చెప్పు తీసుకొని కొడతా
Don't Compare Bloody Stupid Rascal kachada kutthey pigs with the great
శ్రీ శ్రీ షిరిడీ సాయిబాబా
He is god,this buffalo is dog.
I'm Proud to be Brahmin and Devotee Mahadev
Understood Mr Telugu Knowledge Sir
He never toldhe is God
Ответитьపుట్టపర్తి సత్యసాయిబాబా దేవుడు రాముల యొక్క బాణం పట్టుకోలేదు కృష్ణుడి లాగా మురళి పట్టుకోలేదు చక్రం పట్టుకోలేదు అంతమాత్రాన ఆయన దేవుడు కాదని మనం ఎలా అనటం షిరిడి సాయిబాబా దేవుడు అని మనందరం నమ్ముతున్నాం ఆంధ్రా వాళ్ళ మై యుండి సత్యసాయిబాబా దేవుడని మనం నమ్మడం లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దేశాలు ఆయనని కూడా తత్వాన్ని అర్థం చేసుకునే ఆయన దేవుడు నమ్మరు ఎన్నో miracles కూడా ఉన్నాయి మనం నమ్మకపోవడం అనేది మన దౌర్భాగ్య తప్ప ఆయనకు వచ్చేది ఏమీ లేదు
ОтветитьKind Informatione echchav Brother
Ответитьమానవాళికి ముఖ్యంగా కావలసినది నీరు శ్రీ సత్య సాయి బాబా మా వూరు గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి మంచినీటిని సరఫరా నా చిన్నతనంలో అందించారు ఇప్పటికీ ఆయన సరఫరా చేసిన నీరే చాలామందికి జీవనాధారం అయింది జై సాయిరాం🙏🏻🙏🏻🙏🏻
Ответитьఅన్న నువ్వు సూపర్ 🙏
ОтветитьReyAl ga Sai Baba dhevude 💯 sai baba God
Ответитьసహాయం చేసే ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడని గ్రహించాలి
ОтветитьI'm in childhood I saw in my church
ОтветитьAthanni hinduvulu
Pujinchina athanu
Bible chadivaru
Manchi sevakudu
Love all
Serve all
Ani cheppindi iyane
Madhi krishna district lo oka chinna village. Kani ayana chanipoyina tharvatha ma village lo every month first Sunday free ENT camps jarigevi.
ОтветитьOne of the Fake Baba's...Not at all the God he is..
Ответитьదేవుడి గుడికి వెళ్లి ,100 రూపాయలు హుండీలో వెద్దామనుకుని,చివరికి 10 రూపాయలు చాల్లె అనుకునే మనస్తత్వం సగటు మనిషిది. అలాంటిది తనకి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలను మానవాళికి పంచి ,హిందూ ధర్మాన్ని వ్యాపింపచేసి ,మనల్ని అంటే కోట్ల మందిని సేవ వైపుకి తిప్పి, కోట్లమందికి అనేక రకాలుగా ఉపయోగపడే శాయిబాబా ను దేవుడా ,కాదా అన్న చర్చతో మనల్ని మనమే దిగజార్చుకుంటున్నం.
ఆయన పరమపదించిన తరువాత కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఎన్ని కోట్లమంది నమ్మకాన్ని చూరగొన్న మహేంద్రజాలికుడాయన ? సత్యం ,ధర్మం , అహింస, మానవ సేవ ను బోధించినవాడు దేవుడు గాక ఇంకేమవుతారు?
Andaru shivudini ala nammutharo
Memu ithanini nammuthamu