ఇదేనా...బ్రాహ్మణత్వమంటే...?? ఆలోచింపజేస్తున్న మాధవీలత ప్రసంగం #madhavilatha #Bjp #brahmins @ab6news

ఇదేనా...బ్రాహ్మణత్వమంటే...?? ఆలోచింపజేస్తున్న మాధవీలత ప్రసంగం #madhavilatha #Bjp #brahmins @ab6news

ab6 news

4 месяца назад

248,741 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@Tata_Santosh
@Tata_Santosh - 20.07.2024 07:09

బాగుంది. మీ కంపెనీల లో బ్రాహ్మణులకు ఉద్యోగాలు ఇవ్వండి.. పని వేళలు ఇష్టం వొచ్చినట్లు పెట్టండి.సంధ్యావందనం చెయ్యలేదు అని చెప్పండి.. ఒక హిందూ పండుగకు సెలవు ఇవ్వకండి..

Ответить
@Equality.Society
@Equality.Society - 20.07.2024 12:53

మీ బ్రాహ్మణ కులం ఆచారాలు,పద్ధతులు మీరే పాటించండి. ఇతర కులాలపై రుద్దొద్దు. ఒకసారి మాదిగ ,మాల కుల వృత్తులు చేసి ఈ నీతులు చెప్పు.

Ответить
@UdayaBhaskar-c2n
@UdayaBhaskar-c2n - 20.07.2024 15:46

ఐక్యత రావాలి

Ответить
@UdayaBhaskar-c2n
@UdayaBhaskar-c2n - 20.07.2024 15:51

ఓకే సారి గెలవారు
మళ్ళీ ప్రయత్నం చేయండి

Ответить
@vijayakumarvijayakumar2279
@vijayakumarvijayakumar2279 - 20.07.2024 17:42

నిజముగా నీవు సనాతన ధర్మం చేరిన వాడివి అయితే దీనిని ఎంత మందికి వీలు అయితే అంత మందికి పంపాలి.

Ответить
@srinivasraokulkarni813
@srinivasraokulkarni813 - 20.07.2024 20:35

మరోజన్మ అంటూ ఉంటే బ్రాహ్మణకులంలో పుట్టొద్దు అని చెప్పకనే చేపిండ్రు తమరు. కానీ నేను మాత్రం అమ్మవారిని బలంగా కోరుకుంటాను బ్రాహ్మణకులంలో పుట్టొద్దు అని. ఎందుకంటే మన అనుకునే బ్రాహ్మణుడే మనకు అజాతశేతృవు. మీరు ఇచ్చే ఉపన్యాసాలు వినటానికి బాగుంటుంది కానీ అచరణంలో పెడితే చచ్చేపోతాం మేడం. ఉదాహరణ ముమటికి మీరే.

Ответить
@speedydrive7691
@speedydrive7691 - 21.07.2024 10:51

ఈ సంవత్సరపు 'మహానటి'ఈవీడే.హిందుత్వ కార్డ్ వాడి రాజకీయాలు చేద్దామని కొత్తగా మార్కెట్ లో అడుగు పెట్టింది..బ్రెయిన్ లెస్ బత్తాయి ల కలల మహారాణి😂

Ответить
@kramarao5057
@kramarao5057 - 21.07.2024 16:01

Madam.corect.chepparu...

Ответить
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 - 23.07.2024 09:15

అమ్మ మీరు చెప్పిన విషయాలు 100%అక్షరసత్యాలు తెలుసు కొని అందరం ఆచరిస్తే మన సమాజం బాగుపడుతుంది ధన్యవాదాలు తల్లి

Ответить
@msnprasad
@msnprasad - 23.07.2024 11:16

Anyone will give speeches on stage but nobody will practice and will help other Brahmin. She will also not do anything for the community. Just speeches only.

Ответить
@slsma1999
@slsma1999 - 23.07.2024 20:50

అమ్మకన్నా అమెరికాకే ప్రాధాన్యత ఎక్కువ...శుభకార్యాల్లో ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని తిరుగుతుంటే దేవతలు ఎక్కడ నిలబడతారు...😢

Ответить
@narashimmurthinarashimmurt4141
@narashimmurthinarashimmurt4141 - 24.07.2024 03:06

Her defeat is an example. How much she struggled courageous ly. Her pains for the unity of sanatana dharma uttana was utterly uncared which is condemnable. Jai jai to madam.

Ответить
@Suresh_7901
@Suresh_7901 - 24.07.2024 08:27

లలిత సహస్ర నామ స్తోత్రం చిత్త శుద్ధి తో చేసిన స్త్రీ మరణం చూడదు

Ответить
@mgkrao6419
@mgkrao6419 - 24.07.2024 13:59

Pranam's Madam

Ответить
@subbakrishnan2636
@subbakrishnan2636 - 26.07.2024 13:26

SATYASYA SATYA
AMMA BRAMANATVADHA
BAGGE NUDI MUTTU YESTU
DUKKA DINDA HELIDHARE
PRATHI OBBA BRAMMANA
HAGU MATADHAPATHIGALA
GAMANAKKE THARALU NANNA
PRAYATNE
JAI SAIRAM

Ответить
@JagadishWar-te7zn
@JagadishWar-te7zn - 26.07.2024 13:39

నా లాంటి సిగ్గు లేని బుద్ది లేని కొంతమంది హిందువులు నిజమైన హిందువులు గా కచ్చితంగా మారాలి 🇮🇳🌹❤️🙏🙏🙏👍👌

Ответить
@venkatarajababu
@venkatarajababu - 27.07.2024 14:26

Manava Parinama kramam nunchi Alochinchali——-Aa —-Tharuvate —-E mathalu —kulalu—-anni

Ответить
@nv_thalia
@nv_thalia - 28.07.2024 11:13

Gammuga undu thalli vanthu vodthundhi nee matalu moham chusthunte, rojuko over action chesthavu

Ответить
@LaxmanMadishetti
@LaxmanMadishetti - 29.07.2024 13:31

Akka iam sorry..neelanti dare,swardamleni women maku kavali..jai sriram

Ответить
@withmyexperience4453
@withmyexperience4453 - 30.07.2024 10:59

🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

Ответить
@kunuthursrinivas
@kunuthursrinivas - 03.08.2024 05:11

H
Extremely inspiring, educative, and valuable speech. Pranaams to you.

Ответить
@nallanithirumalarao8926
@nallanithirumalarao8926 - 07.08.2024 18:46

Ответить
@lkdurga3774
@lkdurga3774 - 10.08.2024 06:30

మీరు మాట్లాడింది అక్షరసత్యమే కాని మానసిక దౌర్బల్యమే వెనకడుగులు నమస్సులు

Ответить
@bharathdr
@bharathdr - 12.08.2024 22:16

let virinchi hospital pay rent to their owners

Ответить
@bharathdr
@bharathdr - 12.08.2024 22:20

evida bramanatyam gurinchi matladatam hasyaspadam ?

Ответить
@bharathdr
@bharathdr - 12.08.2024 22:21

Evida husband brother in law evaru?

Ответить
@sekharkchandra6391
@sekharkchandra6391 - 15.08.2024 09:41

CORRECT MADAM

Ответить
@tanikellaramakrishna9986
@tanikellaramakrishna9986 - 20.08.2024 11:25

అమ్మ మీకు dr. సుబ్బలక్ష్మి చాలా సారులు ఫోన్ చేశాను కానీ మీరు సరిగా పలుక లేదు

Ответить
@bharathdr
@bharathdr - 05.09.2024 21:33

bhatraju melam
mee abbai vedam ekkada nerchukunnadu? Punah emi cheyinchukovali elobarate

Ответить
@raovs4990
@raovs4990 - 08.09.2024 10:55

Chalabaga chepparu madam.
Danyavaadaalu

Ответить
@SrinivasaMT-e5x
@SrinivasaMT-e5x - 10.09.2024 11:09

ಸೂಪರ್ ಗ ಚೆಪಾರಮ್ಮ

Ответить
@Srinu-me8is
@Srinu-me8is - 13.09.2024 20:54

అమ్మా మనది ఆశ కాదు దురాశ కాదు అత్యాశ ఎందుకు అంటే ఆశ తీరుతుంది అత్యాశ తీరుతుంది దురాశ మాత్రం తీరదు గాలి మన కళ్ళతో చూడటము ఎంత అసంభవమో మన హిందుత్వం బ్రాహ్మణత్వం మళ్ల వెలుగు చూడటము అంతే సంభవం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీవు గెలిస్తే నాకు చూడాలని వుంది తల్లి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

Ответить
@RevantReddyCongress
@RevantReddyCongress - 21.09.2024 04:00

Pove sandya

Ответить
@Rrradhakrishna1984
@Rrradhakrishna1984 - 21.09.2024 13:06

Dear brahmin family manam atma ninda maneyali first mana gurinchi manam negitive ga alochinchakudadu, manalo manam matladukokudadu manam aikyamga undadaniki ade pedda addanki endhukante prati kulamlo negitivity u di. Manam negitive mana pillalu daggira andharito matladadam valla vallaki i. E next generations ki gouravam potundi.

Ответить
@nandivadapadmavathi301
@nandivadapadmavathi301 - 26.09.2024 13:39

🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Ответить
@umamaheswar3088
@umamaheswar3088 - 15.10.2024 18:37

Odugu Ani chebutunnaru are you Brahmin please Stop your non sense talking upanayanam telegu you disappointed all the Brahmins
You know first your not Brahmin
Why Ur talking Odugu is Muslim word useless word your talking

Ответить
@umamaheswar3088
@umamaheswar3088 - 15.10.2024 18:38

Munda

Ответить
@umamaheswar3088
@umamaheswar3088 - 15.10.2024 18:52

Andaru poguduthunnaru Odugu anichebite Muslim word

Ответить
@umamaheswar3088
@umamaheswar3088 - 15.10.2024 18:55

Gaali Munda
Odugu anti Muslim munda

Ответить
@AP-hp6dv
@AP-hp6dv - 24.10.2024 14:40

బ్రాహ్మణ కులానికే కాదు హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది

Ответить
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l - 26.10.2024 15:01

Excellent

Ответить
@swarnagowri6047
@swarnagowri6047 - 27.10.2024 14:12

ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌙🔱బంగారం లాంటి మాటలు. అమ్మా. 🙏 ఏ దేశం వారు తెలుగు
మాట్లాడరు. ఉద్యోగం కోసం ఇంగ్లీష్. డబ్బు కోసం పరాయి దేశానికి వెళ్ళాలి కదా. మనుషులలో
కోరికలు , ఎక్కువ అవటం వలన సంపాదన చాలక, ఆడపిల్లలు కూడా ( బ్రాహ్మణ) విదేశాలకు వెళ్లి
మగపిల్లల సంపాదన చాలక పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.
ఎంత బాధగా వుందో. మాత్రిమొనీ వారు కూడా ఏమీ చేయటం లేదు. క్షమించండి అందరూ.
మన బ్రహ్మణులం , సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు,అంటూ ముందుకు
పోవటమే కాదు, వేరే వేరే కులాల వారిని మతాల వారిని కూడా వివాహాలు చేసుకుంటున్నా రు, ఆదరిస్తున్నారు. ఇంతకన్నా ఏమి కావాలి ? యీ మానవాళికి. చెప్పండమ్మ. 🙏

Ответить
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 - 27.10.2024 18:15

పూజలు లాంటివి ఏమైనా చేయించు కుందాము అని పురోహితులను కుదుర్చుకుఃటే, వేలకొద్దీ సంభావన/దక్షిణగా డిమాండ్ చేస్తున్నారు. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించాలి. బ్రాహ్మలు సంఘంలో పేదలు, మధ్య తరగతి కి చెందిన వారుగా ఉన్నారు. పైగా " ఇదే కార్యక్రమానికి మరెవరైనా ( బ్రాహ్మణేతరు లైతే వేలకు వేలు ఇస్తారు " అని వారితో పోల్చుతంన్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఈ రోజు ఏ పురోహితుడు వద్దా, కనీసం రెండు ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు, బిల్డింగ్ లు, స్థిరాస్తి లు ఏర్పాటు చేసుకుంటున్నారు. విద్య పూర్తిగా నేర్చుకోకుండా పూజలు కార్యక్రమాలు చేయించడానికి దిగుతున్నారు.
ఈ అన్యాయాలను అరికట్టాలి. బ్రాహ్మణులు తోటి బ్రాహ్మణుల యందు concern చూపించాలి.

Ответить
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 - 29.10.2024 00:25

Jai ambedkar

Ответить
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 - 29.10.2024 00:29

Due to raise of rss bjp the name of Gandhi is waning

Ответить
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 - 29.10.2024 00:31

Punkhanu punkhaluga madhavi giving falses and untruths

Ответить
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 - 29.10.2024 00:35

Jai bahujanta

Ответить
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 - 29.10.2024 00:35

Jai mahatma phule

Ответить
@varanasinarayana6550
@varanasinarayana6550 - 30.10.2024 16:24

మీరు ఈనాలు ఎక్కడా వున్నారు అమ్మ ఇప్పుడు మీరు చాలా అందంగా వివరణా బాగుంది ధన్యవాదాలు అమ్మ నమస్కారములు

Ответить
@SatyanarayanaKonala-f9e
@SatyanarayanaKonala-f9e - 08.11.2024 11:37

Sarva manava samanathvam anusarinchevaare ,ee lokamlo goppavaru.

Ответить