Taha Taha Takidi Video Song | Amma Donga  | Krishna | Soundarya | Aamani | Indraja | V9 Videos

Taha Taha Takidi Video Song | Amma Donga | Krishna | Soundarya | Aamani | Indraja | V9 Videos

v9 Videos

7 лет назад

4,175,104 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

Sankara Sastry Gannavarapu
Sankara Sastry Gannavarapu - 17.11.2023 15:00

సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు సౌందర్య గారు... మధుర జ్ఞాపకాలు...

Ответить
Yadaiah Yakari
Yadaiah Yakari - 10.11.2023 18:25

❤❤ super star

Ответить
Darshan prasad
Darshan prasad - 06.11.2023 08:13

We miss you Krishna garu soundarya garu 💐💐

Ответить
Mohith Rackstar
Mohith Rackstar - 24.10.2023 16:57

వినే వాళ్ళు కాదు బాబు రోజుకి 5 సార్లు వింటున్నాం since 20years

Ответить
NAGARAJU M
NAGARAJU M - 10.10.2023 17:26

I like this song

Ответить
Samanthula Vijayaraju
Samanthula Vijayaraju - 02.10.2023 22:28

Kalala.ra.kumari.madam.sowndriya..garu..lovely.song.super.jodi

Ответить
ఎల్లప్ప చిత్తారి
ఎల్లప్ప చిత్తారి - 21.09.2023 19:54

సూపర్

Ответить
samb siv
samb siv - 14.09.2023 09:12

Koti sir hatsafff

Ответить
Sika Ramya
Sika Ramya - 12.09.2023 17:34

Instagram lo chusi vachina vallu like kottakandi see the video song....

Ответить
PRAISE CUTEY
PRAISE CUTEY - 11.09.2023 21:56

What a beautiful song...KOTI, SPB CHITRA.... Waaa.... Musical Godly combination 🙇‍♂️🙏 సంగీతానికి దేవుళ్ళు🙏🙇‍♂️

Ответить
Mohd. Aleemuddin
Mohd. Aleemuddin - 04.09.2023 08:52

Thank you so much Director Sagar garu

Ответить
Mohd. Aleemuddin
Mohd. Aleemuddin - 04.09.2023 08:48

Super music...song...dance.... Krishna garu....soundarya

Ответить
BANTU
BANTU - 28.08.2023 14:23

We Miss U both of you Krishna sir and soundharya ma'am 💔🙏

Ответить
chakradhar s
chakradhar s - 22.08.2023 22:08

superstar

Ответить
CHANDRA PRASAD RAO UPPADA
CHANDRA PRASAD RAO UPPADA - 21.08.2023 17:33

Hero Krishna garu yelanti heroine ayyana comfortable feel ayyatharu. Heavy ga hugs chesekonaru. Handle with smooth Heroines.

Ответить
Potharla Raghu
Potharla Raghu - 11.08.2023 15:20

Evergreen Super Star ⭐ Krishna ❤❤💐🌹💐🌹💐🌹🎈⭐

Ответить
Ravipati vv Ramarao
Ravipati vv Ramarao - 21.07.2023 05:20

Ntr sunami lo kuda krishna gareki saparet fan bese vundedhi antaa

Ответить
Suresh naidu .puchakayala
Suresh naidu .puchakayala - 07.07.2023 17:38

Naku uooha తెలిసిన tarvatha chusina first movie. Amma దొంగ

Ответить
Yerri Swamy
Yerri Swamy - 04.07.2023 08:45

పాయినొలంత గొప్ప వారు ఉన్నవి వారి తీపి గుర్తులు జ్ఞాపకాలు మాత్రమే 🙏🙏🙏

Ответить
Hussain Darsanapu
Hussain Darsanapu - 19.06.2023 14:23

Super ⭐⭐⭐⭐ Krishna ultimate song

Ответить
Peta Mohammed
Peta Mohammed - 07.06.2023 18:34

Super hero ok 👍🆗

Ответить
Siva Sai
Siva Sai - 06.06.2023 18:11

Iam all so

Ответить
sridhar nagula
sridhar nagula - 18.05.2023 22:32

Etuvanti dance avariki radhu😂😂😂

Ответить
Subhash Kumar Kalimili
Subhash Kumar Kalimili - 13.05.2023 21:32

One of my favourite songs

Ответить
Pandiri Srilaxmireddy
Pandiri Srilaxmireddy - 12.05.2023 17:53

👌👌👌

Ответить
Raju Garikina
Raju Garikina - 11.05.2023 14:36

Excellent dance performance super star Krishna garu with soundarya garu 🎉🎉🎉

Ответить
Hema Damu
Hema Damu - 11.05.2023 14:15

1990 lo no1 music director koti garu

Ответить
satya namala
satya namala - 07.05.2023 20:07

Rip superstar

Ответить
J Bhagya Laxmi Laxmi
J Bhagya Laxmi Laxmi - 02.05.2023 16:27

కృష్ణ గారి డ్రెస్సులు సూపర్ ❤

Ответить
puttamraju balasubrahmanyam
puttamraju balasubrahmanyam - 14.04.2023 18:12

What a Energetic Levels Lovely superstar for ever

Ответить
English Story Junction
English Story Junction - 07.04.2023 14:09

What a beautiful melody ❤

Ответить
Veerendra Reddy
Veerendra Reddy - 07.04.2023 10:27

తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో

జతకొద్దీ జంపాలా ఆ ఆ ఆ..హోయ్
చలికొద్దీ చంపాలా ఆ ఆ ఆ....హోయ్..
మనసెజం కలనిజం జుమకు జుం జుం జుం
తకిటజం తపనజం బజబజుం జుం జుం జుం
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో

*******
చలివేస్తే సణక్కురో చెలితోనే అతుక్కుపో

కులాసాల మాలా.. ఖుషీ మత్తులో
బిడియాల బితుక్కులో తడియారే తళుక్కులో
భయాలేల భాలా.. భజానాలలో
జతపడమన్నాయి శకునాలు కలబడమన్నాయి నయనాలు
అదిరెను లేలేత అధరాలు
అదుముకుపోతుంటే మధురాలు
చలిమువ్వా గోపాలా...ఆ ఆ ఆ హోయ్
పగటేళే దీపాలా....ఆ ఆ ఆ హోయ్
పరువమే పరిమళం పరవశం జుం జుం జుం
చెలియుగం తొలిసుఖం చెరిసగం జుం జుం జుం
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో

*****
చినదాని చిరాకులో చిగురించే గులాబిలో

జమాయింపులన్నీ కులాసాలకే
ఉడుకెత్తే వయస్సులో ముడిపెట్టే మనస్సులో
నషాళానికంటే రసాలందుకో
సలలిత శృంగార సౌందర్య
మధురస మందార మాధుర్య
ముసి ముసి మోహాల క్రిష్ణయ్య
మురళిని మోగించరాయయ్యా
కుసుమించే మొగ్గమ్మా .... హొ హొ హొ హోయ్
కసిపెంచే కన్నయ్యా.......ఆ ఆ ఆ హోయ్
కలవడం నడుమునే కొలవడం జుం జుం జుం
అలగడం వలపుతో నలగడం జుం జుం జుం
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో
జతకొద్దీ జంపాలా ఆ ఆ ఆ..హోయ్
చలికొద్దీ చంపాలా ఆ ఆ ఆ....హోయ్..
మనసెజం కలనిజం జుమకు జుం జుం జుం
తకిటజం తపనజం బజబజుం జుం జుం జుం

Ответить
pavanteja
pavanteja - 20.03.2023 16:15

Lp

Ответить
sailu maddala
sailu maddala - 17.03.2023 14:15

Soundharya is very beautiful❤

Ответить
Surya Prakash
Surya Prakash - 15.03.2023 23:12

Legends SuperStar & Soundarya combo Superrrrr Song👌👌👌👌👏👏👏👏
Koti gari music👏👏👌👌

Jai Ghattamaneni SuperStars Krishna garu & Mahesh Babu😍😍👌👌💪💪

Ответить
Satya Laxmi
Satya Laxmi - 15.03.2023 12:46

వినసొంపైన పాట 👌👌👌👌👌💯💯💯💯👏👏👏

Ответить
Punnapuneerusureshkumar Suri
Punnapuneerusureshkumar Suri - 11.03.2023 06:31

Song ok kani perpormance not ok

Ответить
Mandala Raghubabu
Mandala Raghubabu - 03.03.2023 11:04

కృష్ణ గారి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం...ఎందుకంటే ఆయన సింపుల్ గా డాన్స్ చేస్తుంటారు.... డాన్స్ విషయం లో మాత్రం హీరోయిన్ దే పై చేయి....

Ответить
Pavi P
Pavi P - 04.02.2023 20:50

2023 లో చూసేవారు ఒక లైక్ వేసుకోండి

Ответить
Sai Kumar Bogaraju
Sai Kumar Bogaraju - 23.01.2023 00:59

పల్లవి:
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో

జతకొద్దీ జంపాలా ఆ ఆ ఆ..హోయ్
చలికొద్దీ చంపాలా ఆ ఆ ఆ....హోయ్..
మనసెజం కలనిజం జుమకు జుం జుం జుం
తకిటజం తపనజం బజబజుం జుం జుం జుం
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో

చరణం 1
చలివేస్తే సణక్కురో చెలితోనే అతుక్కుపో

కులాసాల మాలా.. ఖుషీ మత్తులో
బిడియాల బితుక్కులో తడియారే తళుక్కులో
భయాలేల భాలా.. భజానాలలో
జతపడమన్నాయి శకునాలు కలబడమన్నాయి నయనాలు
అదిరెను లేలేత అధరాలు
అదుముకుపోతుంటే మధురాలు
చలిమువ్వా గోపాలా...ఆ ఆ ఆ హోయ్
పగటేళే దీపాలా....ఆ ఆ ఆ హోయ్
పరువమే పరిమళం పరవశం జుం జుం జుం
చెలియుగం తొలిసుఖం చెరిసగం జుం జుం జుం
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో

చరణం 2
చినదాని చిరాకులో చిగురించే గులాబిలో

జమాయింపులన్నీ కులాసాలకే
ఉడుకెత్తే వయస్సులో ముడిపెట్టే మనస్సులో
నషాళానికంటే రసాలందుకో
సలలిత శృంగార సౌందర్య
మధురస మందార మాధుర్య
ముసి ముసి మోహాల క్రిష్ణయ్య
మురళిని మోగించరాయకుసుమించే మొగ్గమ్మా .... హొ హొ హొ హోయ్
కసిపెంచే కన్నయ్యా.......ఆ ఆ ఆ హోయ్
కలవడం నడుమునే కొలవడం జుం జుం జుం
అలగడం వలపుతో నలగడం జుం జుం జుం
తహతహ తాకిడి తాకిన సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో
జతకొద్దీ జంపాలా ఆ ఆ ఆ..హోయ్
చలికొద్దీ చంపాలా ఆ ఆ ఆ....హోయ్..
మనసెజం కలనిజం జుమకు జుం జుం జుం
తకిటజం తపనజం బజబజుం జుం జుం జుం

చిత్రం:అమ్మదొంగ
సంగీతం:కోటి
సాహిత్యం:వేటూరి
గానం :sp బాలసుబ్రమణ్యమ్, ks.చిత్ర

Ответить
sailender marripalepu
sailender marripalepu - 22.01.2023 23:17

What a great song

Ответить
సినిమాల్లో సిత్రాలు
సినిమాల్లో సిత్రాలు - 20.01.2023 21:37

సూపర్ సాంగ్

Ответить
Jana Dhana
Jana Dhana - 09.01.2023 12:29

Super song

Ответить
Deepak Kumar
Deepak Kumar - 07.01.2023 19:27

Devta Personality . Sweet, social, classical, modern, and amazing . Miss you superstar uncle ji . From Haryana . India's 🇮🇳 Government should anounce Padam Vibhushan in Respect of Superstar Krishna ji .
He deserves awards from Andhra Pradesh, Tamil Nadu, Haryana, Punjab Governments too . One of the topmost indian actor [ G.O.A.T] Evergreen Personality . His Acting cannot be bound in time , it was fresh 50 - 40-20 years ago and will have same freshness after 100 , 200 , 500 , 1000 years ahead also , if life on earth exist .
Also Miss you Soundarya mam .

Ответить
Thirapataiah Bashipanga
Thirapataiah Bashipanga - 26.12.2022 14:48

Meeru Akkada unna malli puttali

Ответить
Ram Babu
Ram Babu - 25.12.2022 17:42

Super.songe

Ответить
Naravullaradha Narravullaradha
Naravullaradha Narravullaradha - 21.12.2022 19:03

Rip legends

Ответить