Mister Pellam Song With Lyrics | Sogasu Chooda Tharama | Rajendra Prasad | Aamani | M.M Keeravani

Mister Pellam Song With Lyrics | Sogasu Chooda Tharama | Rajendra Prasad | Aamani | M.M Keeravani

Rajshri Telugu

5 лет назад

38,118 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@polivenkatasubbaiah4094
@polivenkatasubbaiah4094 - 13.01.2024 20:34

Just wow my grandchild who is 1 year now will only sleep when this song is there ❤❤❤❤

Ответить
@dronav7536
@dronav7536 - 06.01.2024 22:43

Lyrics entha bagunndi

Ответить
@hemanth7119
@hemanth7119 - 30.12.2023 22:07

అరుగు మీద నిలబడి... నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వేన్నకు బేజారుగ ఉన్నప్పుడు చిరుకోపం చీరకట్టి సిగ్గును చెంగున దాచి ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు

Ответить
@dreamz176
@dreamz176 - 12.10.2023 20:28

No words only 🙏🙏🙏🙏🙏

Ответить
@krishnam1900
@krishnam1900 - 07.08.2023 18:24

కీరవాణి సిగ్నేచర్ ట్యూన్

Ответить
@krishnam1900
@krishnam1900 - 07.08.2023 18:23

Ответить
@Saameeri
@Saameeri - 05.01.2023 17:01

SPB Deserves a national award for this song!!!

Ответить
@suryasamar8520
@suryasamar8520 - 14.11.2021 19:37

ఈ పాట రోజు చూడటం అలవాటైపోయింది

Ответить
@nazeerch3223
@nazeerch3223 - 01.01.2021 12:23

తెలుగు దంపతుల కి మంచి ఉదాహరణ

Ответить
@vasudhaprasanna2648
@vasudhaprasanna2648 - 27.07.2020 06:51

చిత్రం :  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు vr

పల్లవి :

సొగసు చూడ తరమా..
సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ
నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు
ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా
సొగసు చూడ తరామా ...
నీ సొగసు చూడ తరమా ఆ ఆ

చరణం 1 :

అరుగు మీద నిలబడి ... నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు
చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి
ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు
ఆ సొగసు చూడ తరమా...  నీ సొగసు చూడ తరమా ఆ ఆ

చరణం 2 :

పెట్టి పెట్టని ముద్దును .. ఇట్టే విదిలి౦చికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ
చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టే
తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు
విడువిడుమ౦టున్నపుడు.. ఆ సొగసు చూడ తరమా..
నీ సొగసు చూడతరమా ఆ.. ఆ
పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు
పెదపాపడు పాకివచ్చి.. మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి... ఛి పొ౦డి... అన్నపుడు..
నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లై వెలసినపుడు
ఆ సొగసు చూడ తరమా...  నీ సొగసు చూడ తరమా ఆ ఆ

చరణం 3 :

సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి.. క్షణమే..యుగమై వేచి వేచి
చలిపొ౦గును చెలికోకలముడిఓ అదిమి ..అలిసీ సొలసీ కన్నులువాచీ
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా ఆ ఆ ...

Ответить