Комментарии:
E pata ante naku chala estham 2023 lo entha mandi enisalu enaru
ОтветитьE patalo prathi padam entha spashtam ga alapincharu Nati gayani gayakulu mari nedu
Ответитьso beautiful song
ОтветитьI like this song
ОтветитьIn 2023🎉
ОтветитьSuper song
Ответить2023lo vine valu okka like ❤
Ответить2023 please like
ОтветитьChaavu bratukula madya poratam chestu desa drohila chetilo chikki cherasalalo bandeelaki ee sg ankitam Mera Bharat mahan🙏
ОтветитьMy favourite song @ my god victory venkatesh
Ответить❤❤❤😭
ОтветитьWell done mam.
ОтветитьGreat lyrics great song
ОтветитьMost successful hero who delivered superhits .... Venky mama vv special..with. No haters ❤
ОтветитьIlove❤
ОтветитьI miss you my sweet daughter
ОтветитьHi
ОтветитьYe song super
ОтветитьNew song winner photo
ОтветитьNew song mandapadu
ОтветитьA song chusna
ОтветитьClaimax is really very sad emotional 😢 😞 😔 😪 😕 😭 😢 😞 😔 😪 😕
ОтветитьIt's my favourite movie @mvr
ОтветитьDon't need lot of money just listen this songs and enjoy the life
Ответить2022 లో చూసేవాళ్ళు 👍వేసుకోండి
ОтветитьMovie was just awesome ❤️❤️❤️❤️❤️❤️
Ответитьనా శివుడు ఇచ్చిన ఆ చావు ఓ మహా ప్రసాదం అది స్వీకరించాలి మరో జన్మకు ఓ వరం అది
ОтветитьMaa pakkimtlo TV unte akkadelli block and white screen lo chushanu. Aparn and meena and venky valla super combination.
Ответитьఈ పాట అంటే మా అన్న కోటి రెడ్డి కి ప్రాణం. కాని ప్రస్తుతం మా అన్న ఈ లోకంలో లేడు. మా అన్న జ్ఞాపకాలు లో భాగంగా రోజు వింటూ untanu
ОтветитьE song అంటే నాకు చాలా ఇష్టం Super hit song thank you K Raghavendra Rao garu ఈ Song ni maku sharechat lo send చెయ్యండి please 😭😭😭😭😭
Ответить🥁🎸🎷🎻🎙❤❤❤
Ответитьపంజరమై బ్రతుకు మిగులు... పావురమె పైకి ఎగురు..What a lyrics about Death..🙏
Ответитьఈ పాట రాసినా సిరివెన్నెల గారికి పాదాభివందనం
ОтветитьWaste fellow Balu he died so early
ОтветитьOnly spb, ghantasala gari songs long term lo gundi potai ipudu enno songs vastunnai ey okka song kooda ento kalam gurtu pettukom max 6 months 1 year ante
Ответитьనిజం చెప్పాలంటే మిత్రులారా ఈ పాట నా ప్రాణం అప్పుడు 7thclass చదువుకుంటూ నాను ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి ని.ఈ పాటలో చాలా అర్థం ఉంది.. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు రచయితను గౌరవించ డి అని విజ్ఞప్తి చేస్తున్నాను 🙏
ОтветитьHeart problems lantivi vunna vallu ilanti paatalu vinakandi.
ОтветитьChtra garu padakapothey..inta kachitam ga inta chakka ga yee paata vundedhi kademo..
Ответитьఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా.... ఆశలే అందాలుగా
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా... ఆశలే అందాలుగా
నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట
నవ్వవే నవమల్లికా... ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా... ఆశలే అందాలుగా
Venkatesh gari patalu vintunte chala chala happy ga vuntadi
Ответитьతెలుగు లో అలంకారం ఎందుకు తెలుగుకు అలంకరమో
అ ఆ పదాల ప్రాస
అ ఆ సందర్భంలా పోలిక
ఒక జీవితం
ఈ ఇద్దరి ఒకరి కలం లో ఇంకొకరి చేతుల్లో
3 గంటల సినిమా లో
చూపించడం మన తెలుగు సాహితీ, కళ ప్రియులకే కాపీరైటు.
Superb song.👏🏼.hatts of to veturi garu
Ответитьˢᵘᵖᵉʳ ᶜʰⁱᵗʳᵃ ᵃᵐᵐᵃ ˢᵘᵖᵉʳ ˢⁱⁿᵍⁱⁿᵍ ʲᵉˢᵘˢ ᶜʰʳⁱˢᵗ ˢᵃᵛᵉˢ ʸᵒᵘ ᵃˡˡ ᵗʰᵉ ᵗⁱᵐᵉ
ОтветитьE song anty naku chala chala istam
Ответить🤣🤣
Ответитьమా అమ్మ గారు చనిపోయిన తర్వాత ఈ పాట ప్రతీ రోజు
వినే వాడిని నేను ఈ పాటను ఎంత అద్భుతంగా పాడారు
ఇంకా ఎంతో అర్థంవంతం గా
ఉంటాయి పదాలు
Super songs
ОтветитьI like you chitra gaaru ❤️❤️❤️🌷
Ответить