Комментарии:
Jai shree Ram
ОтветитьMovie last 20 mins matram mamulga ledhu... Jai Sri Ram , Jai Ramadhootam <3
Ответитьnenu usa lo vunta na frnd caleb ani vuntadu vadu america vadu natho pattu hamuman movie ki vochadu sub tittles tho chusadu vadiki ardham kakapotey nen chappa. intiki velli motham ramayanam gurinchi telusu kunadu valla intlo vallaki ki kuda chapadu anta
ОтветитьSir plz do video on Kerala stories movie
Siva sathi devi body tho india antha enduku thirigaru edusthu
Ramulu varu devudu ite vanara sayam enduku thisukunnaru
.. Ila chala questions unnay ah movie lo plz answer it sr..
Young generation ki ivi anni theliyali.. Tq sr
ఓం శ్రీమాత్రే నమః గురువుగారు నేను ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావడం లేదుఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు
ОтветитьJai shree ram jai Hanuman
Ответитьఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ విజయం ఉంటుంది ❤❤❤జై శ్రీరామ్ 🙏😉🔥☺️☺️🤞😍❣️
ОтветитьJai Hanuman 🙏
Ответить2005 chiranjeevi Hanuman movie lo surya grahanam disturb chestaadu Hanuman 😊
Ответитьగురువుగారు ఆంజనేయస్వామి చిరంజీవి అంటారు కదా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు అటువంటి ఏమైనా మనకి ఆధారాలు ఉన్నాయా కొంచెమే దాని గురించి ఏమైనా చెప్పగలరా ఎందుకంటే మన పురాణాల్లో చిరంజీవులు అని కొంతమందికి పేరు ఉంది వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటారు
Ответитьశ్రీ రామ్ రామ్ రామ్
ОтветитьChala baga cheparu sir...
Jai sri ram 🙏🙏🙏🙏
సార్ దయచేసీ బ్రహ్మా ముహూర్తం గురించి చెప్పండీ లేదు ఆంటే ఒక్క విడియో చేసి పెట్టండీ సార్ ప్లీస్ సార్ ప్లీస్ రిప్లే ఇవ్వండీ సార్
ОтветитьSri matre namaha 🙏❤🙏
Ответитьguruji Anagastami(Anaga devi vratam) gurinchi chepandi guruji.......ela cheskovale.......eppudu cheskovale......evvaru(boys cheskovacha)........atla motham detail gaa chepandi guruji 🙏🙏🙏🙏 plz plz plz plz plz plz
ОтветитьJai sri Ram 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai hanuman 🙏 ❤️ 💙🙏🙏🙏🙏🙏🙏🙏
Ответитьస్వామి నాకూ భగవత్గీత కావాలి ఆన్లైన్ ఉన్నవి నిజమైన కొనుగోలు చేయవచ
ОтветитьGuru ji mee ku na sirasu
🙏🙏🙏
🙏🙇♂️
ОтветитьJai Sri Ram..Jai hanuman.
Ответитьచాలా చక్కగా వివరించారు గురువు గారు.🎉
Ответитьచాలా అద్భుతంగా ప్రవచిస్తున్నారు గురువు గారు. 👌👌👌👌👌 కానీ ఈ కాలంలో కొన్ని కొన్ని అక్రుత్యములు దేవతల విగ్రహములు యెడల జరుగుతున్నాయి. ఆ మధ్య విజయనగరం జిల్లా లో శ్రీరాముల వారి విగ్రహమునకు జరిగిన అపచారం అందరికీ తెలిసినదే. అయినా ఆ రాక్షసులకు శిక్ష విధిoచటానికి శ్రీ ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు పూనుకుంటారో 😢😢
ОтветитьSir baaga cheppaarandi
Ответитьహనుమాన్ విభాషణ సీన్ లో ఈ శ్లోకం వస్తుంది యోగ జలది పయోనిధిమ్...యోగ శరధీ మహపతిమ్...
భాగ్యవహితీశాఖాకృతిమ్...యోగ భువన భవకృతిమ్
రామస్మరన ఉజాగరం విరామారచన నీశాచరం...వేదవినూత ప్రచారణం ...వేదవిదిత ప్రచోదనం...దిషణం...భీషణం...చిరాకాల లంక పాలకం..ప్రభుమ్...విభుమ్...బ్రహ్మణాత్మజం.... జై శ్రీరామ్...జై హనుమాన్... దీని అర్థం చెప్పండి ఈ శ్లోకం విని రాసాను తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి
Sir అది కల్పితమయినా సరే మంచిగా చెప్పారండి హ mani ni చూసింప్పుడు, హనుమాన్ సన్నీవేశారు వచ్చినప్పుడు రోమాలు వెచ్చుకుంట్టయ్...... Supar గా చూపించారు... Sir...
ОтветитьOM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE🙏🙏🙏
ОтветитьGoosebumps
Ответитьmaa papa ki 6 years....roju...ki kaneesam 5 saarlu Hanuman chalisa vintondi...Hanuman movies choosi inspire ayyi...Hanuman bhakturaalu ayipoyindi
Ответитьగురువు గారికి నమస్కారం,
Ответитьcontent baagunte cinema choostaaru..
ОтветитьJai Sriram 🙏🏾
ОтветитьSir మణి గురిచి సినిమా తీశారు కాబట్టీ మీరు చెప్తున్నారు ఒకవేల వాళ్ళు సినిమా తియ్యకపోతే మని ఏంటో మాకు తెలియదు కాబట్టీ ఏదైనా సినిమాల్లో వచ్చిన తర్వాత కాదు ఏదైనా ఉంటే ముందు చెప్పండి
Ответитьజై శ్రీరామ్
ОтветитьHi Guru ji, I am seriously looking for Parashara Samhitha book series in and around hyderabad, could you please let us know where it will be available, Thank you, sir.
Ответитьఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ОтветитьJai shreram
ОтветитьJai sri ram 🚩🙏
ОтветитьJai hunman
ОтветитьAla cheppandi babu , Marvel stories , western stories techi pranalu thesthunnaru , religious matters comedy aypoyayi
ОтветитьMeeru okasari devudu okade untadu anta kadha aa oka devudu kosam cheppandi .
Hindu scriptures and mythology prakaram Krishna is the real god ..
Kani kondharu convert ithunaru manavallu devudu kadhu ani king ani antunaru...
Meeru okasari dhanikosam matladithe valla eyes theripiyachu..
Nenu enni proofs pettina nene nijam telusukokunta brathukuthuna anta swamy ..
Please meere okasari video chesi pettandi andhariki teliyali nijalu enti anedhi
Swamy nonveg thine vallu ramakoti rayocha
Ответитьఅయ్యా... అసలు ఉత్తరకాండ వాల్మీకి రసిందేనా లేక కల్పించి రాసి దాన్ని వాల్మీకి రాశాడు అని చెప్పడం జరిగిందా...???
ఎందుకంటే ఆ ఉత్తరకాoడ పట్టుకుని కొంతమంది మతోన్మాదులు సనాతనం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు, అలాగే కొన్ని ప్రవచనల్లో ఉత్తర కాండ కల్పితం అన్న మాట వినపడుతో ఉంది
సందేహం తీర్చగలరు
సూర్యుడుని తాక గల శక్తి ఉన్న ఆంజనేయుడికి సూపర్ పవర్ లేదంటె ఎలా నమ్మాలి గురూజీ
ОтветитьMeeru cheputhunnadi vintunte Naku goosebums vasthundi guru gaaru
ОтветитьGuruvu garu rathri naku kalalo oka sangatana jarigindi. Nenu tirumula ki vellina anta tirumala lo padmavati ammavaru vachi naaku saree echi ee saree mee ammaki evvu ani cheppindi nenu emi cheyali eppudu.
ОтветитьSairam. Very,Very,true brother.
Sairam. ❤
Bagavathudu.Gurichi..Baga.Chapparu.Sar
ОтветитьGuruvugaru!! Na kallu theripincharu..Chala fresh ga asalu way of life enti anedi telusukovali..ani interest start indi mee alla..miku na dhanyavadamulu..
ОтветитьAnjaneya swamiki raktham karinche antha parakramam shiva keshavulaki thapa evariki ledu .JAI SRI RAM.
Ответить