Alara Chanchalamaina Annamacharya.(Sung by SV Ananda bhattar sir)(Composed by Sri PS Rangathath Sir)

Alara Chanchalamaina Annamacharya.(Sung by SV Ananda bhattar sir)(Composed by Sri PS Rangathath Sir)

Mahi.R creations

6 лет назад

25,615,399 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 - 14.12.2023 17:48

Guruvu gariki Vandanamulu..So Sleep and Peace..Namo Venkatesaya..❤😊

Ответить
@ShyamKumar-rl7em
@ShyamKumar-rl7em - 14.12.2023 09:09

Super

Ответить
@user-px8ph3il7u
@user-px8ph3il7u - 13.12.2023 09:29

Nice song super song

Ответить
@monimoksha9701
@monimoksha9701 - 08.12.2023 16:30

Aayya Swami naku adapilani prasadhinchu deavuda

Ответить
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 - 06.12.2023 17:58

Guruvu gariki Vandanamulu..Adbhuthamaina Tone.Yenni Birudhulu Meetho Sarithoogavu.Namo Venkatesaya..Mee Pata Vinanday Naku Nidrapattadu Ayya..

Ответить
@naveent4062
@naveent4062 - 03.12.2023 13:35

ఓం నమో వేంకటేశాయ రక్షమాం తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@GeetaAmmu-bm5ky
@GeetaAmmu-bm5ky - 01.12.2023 04:43

Thandri nanna nenu chesina thapuli saminchi Babu na medha kastha Daya chupinchaya nanna nenu brathiki unanalu nenu maravanu thandri love you nanna

Ответить
@harishpenta9876
@harishpenta9876 - 29.11.2023 20:37

this song is a savier for me to make my kid sleep easily evertime. Such a good vibe it create. 🙌🏻

Ответить
@lakshmirajeswari8576
@lakshmirajeswari8576 - 29.11.2023 07:55

🙏🙏

Ответить
@prashanththodeti1651
@prashanththodeti1651 - 29.11.2023 07:52

ఓం నమోః వెంకటేశయ నమః

Ответить
@santhoshlochar6448
@santhoshlochar6448 - 26.11.2023 21:31

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j - 26.11.2023 08:16

🙏🙏🙏భారత్ గౌరవ్ రేల్ యాత్ర - విశేషాలు. 9వ రోజు ... కార్తీకమాసం..

🙏🙏🙏సర్ ! నమస్కారములు. ప్రస్తుతం మేము 26-11-2023..అహమ్మదాబాదు - ముంబాయి మద్య 'సనంద్' అనే
స్టేషన్ దాటినాము .మా "భారత్ గౌరవ్ రేల్".. యాత్ర రైలు ఆగియున్నది... బుల్లెట్ రైలు క్రాస్ చేయబోతోందట.ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాము..అనగా మేము " విజయవాడ నుండి - సప్త జ్యోతిర్లింగయాత్ర లో యున్నాము. నాసిక్ వెళ్ళవలసియున్నది. త్రయంబకేశ్వరుని దర్శించు కోవాలి. సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంనుండి ఇక్కడి" నాసిక్ " కు దాదాపు 850 కి.మీ..ప్రయాణం దాదాపు ట్రైన్ లో 23 గంటల ప్రయాణం.రాత్రి 8 గంటలకు చేరుకుంటాము. మరుసటిరోజు త్రయంబకేశ్వరుని దర్శనం,పిమ్మట పూనే వద్ద భీమేశ్వర లింగం..అటుపైన...చివరగా ( కొనాన,అంటే చివరాఖరుకు) ఘృష్ణేశ్వరుని దర్శించుకొని,తిరుగు ప్రయాణంలో 30 నా విజయవాడ చేరుకొంటాము... ఇక సౌకర్యాల కల్పనలో...Indian Railways, IRCTC భాగస్వామ్యంలో...మా తీర్థ యాత్రీకులకు...

"అమరెగదే నేడు అన్ని సొబగులు నీకు
సమరతి చిన్నెలు సతి నీమేన "... అని అలమేల్మంగ చిత్తవృత్తిని వర్ణించిన విధంగా ఆహ్లాదకరమైన సౌకర్యవంతమైన ప్రయాణం..

నమో వేంకటేశాయ.

Ответить
@saishankarnaik.b.1436
@saishankarnaik.b.1436 - 24.11.2023 15:50

Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

Ответить
@kothapallisuresh-Reeee
@kothapallisuresh-Reeee - 23.11.2023 03:54

My lovely bamgaram.ilu swami

Ответить
@user-lu3hj4wq8f
@user-lu3hj4wq8f - 21.11.2023 05:08

🙏🙏🙏

Ответить
@masulasujatha3816
@masulasujatha3816 - 17.11.2023 15:44

Govindha Govindha

Ответить
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j - 16.11.2023 08:53

"పొదిగి చేతుల నిన్ను పూజించే నంటే
కదిసి నీవు విశ్వ కాయుడవు"...అని అన్నమయ్య...

విశ్వకాయుడైన వాడు,ఈశ్వరుడు,అనంతుడు మరియు అనంత జీవరాసుల సృష్టికి ఆద్యుడు..సూర్యసముడు.సూర్యుడు మరియు సూర్యనారాయణుడు... సూర్యుణ్ణి చేరుకోగలమా?!

కాని అన్నమయ్య---
తనను తాను..." గొల్లపడుచుల ఇళ్ళల్లో స్నేహితులతో సహా దూరి, వెన్న,జన్ను,మరియు పాలుమీగడలను తిన్నంత తిని తోటి గొల్లపిల్లవాండ్ర ఆకలి తీర్చి,అది చాలక,మిగిలిన పాలపదార్థాలను పారబోసి నానా అల్లరి చేసి( హారాకిరి), తనను తాను (కొట్టవచ్చిన ) గొల్లపడుచుల నుండి రక్షించుకోవడానికి పరుగున వచ్చి తల్లియశోదాదేవి కాళ్ళను గట్టిగా వాటేసుకున్న... చిన్ని కృష్ణునితో పోల్చుకొని... వ్రాసిన 'పద్య పాదాలు'లా ఉన్నవి.. పై రెండు పద్య పాదాలు.

ఇక విషయానికి వేస్తే " కదిసి నీవు విశ్వకాయుడవు..అంటే..గీతాకారుని విశ్వరూపం.విష్ణుదేవుని విశ్వరూపం. సహస్ర సూర్య తేజోవంతమైన విశ్వకాయం..అదే 'పొదిగి చేతుల నిన్ను..అన్నమయ్య పూజించిన విశ్వకాయం'... పురుషుడైన పురుషోత్తముని విశ్వకాయం.. బీజస్వరూపుని విశ్వకాయం... అదే విశ్వ కాయాన్ని అంటే అమ్మఅయిన పెద్దదైన యశోదమ్మ కాళ్ళను బాలకృష్ణుడు వాటేసుకోవడం.. భయంతో,భయమువలన,భయాన్ని నా టి స్తూ...,గొల్లెతల భయాన్ని పోగొట్టుకోవడానికి..అమ్మ,కారుణ్యమూర్తి అయిన యశోదా దేవి, విశ్వకాయురాలిగా కన్పించింది, ఆసమయంలో బాలకృష్ణనికి...అన్నమయ్య స్వామికి...

ఇక్కడ "విశ్వకాయం"అన్నమయ్య కవి దృష్టలో యశోద మాతది అయితే, భక్తుల దృష్టి లో విశ్వకాయుడు శ్రీ కృష్ణ పరబ్రహ్మ.

మొదట గీతాకారుని విశ్వరూపం..చర్మచక్షువు లతో ఎలాగూ చూడలేము..కావున భగవద్గీతలో నరుడైన అర్జునుడు వర్ణించిన విశ్వరూప సందర్శనం చూద్దాం...

"అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం |
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్య తాయుధమ్ ||

దివ్య మాల్యాంబర ధరం దివ్య గంధాను లేపనం |
సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖం ||`'

పిమ్మట యశోద మాత... శ్రీ బాల్య కృష్ణుని రక్షించిన కాయం..తనకు అందిన మోకాళ్ళు..వాటి ఆధ్యాత్మిక వర్ణనే..

"పొదిగి చేతుల నిన్ను పూజించే నంటే
కదిసి నీవు విశ్వకాయుడవు..."

అమ్మా! కాళీ ! అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ - శక్తిస్వరూపిణిగా నీవు విశ్వ కాయురాలవే కదమ్మా!...

మొత్తం పూర్తి పాఠంగా..ఈ అన్నమయ్య పదం/ పద్యం...

ముఖారి రాగంలో...బాలకృష్ణునికి అమ్మశరణాగతి - గోపికలు నుండి.‌‌ మనకు శ్రీ వేంకటేశ్వరుని శరణాగతి..

వాగ్గేయకారుల "ముఖారి రాగం" లో

ఏదుపాయము - యేనిన్ను చేరుటకు
ఆది నంత్యము లేని - అచ్యుత మూరితివి.

వెలయ నీ గుణములు - వినుతించే నంటే
తెలియ నీవు గుణా - తీతుడవు,
చెలరేగి నిను మతి - జింతించేనంటే
మలసి నీ వచింత్య - మహిముడవు.

పొదిగి చేతుల నిన్ను - బూజించేనంటే
కదిసి నీవు విశ్వ -కాయుడవు,
అదన నఏమఐన స - మర్పఇంచఏనంటఏ
సదరమై అవాస్త - సకల కాముడవు.

కన్నులచేత నిన్ను - గనుగొనే నంటే
సన్నిధి దొరక నగో - చరుడవు,
ఇన్నిటాను శ్రీ వేంక - టేశ నీవు గలవని
వన్నెల శరణనే - వాక్యమే చాలు.

భక్తిప్రపత్తులతో కూడిన నిన్ను శరణువేడే నీతివాక్యములే చాలు...జై అన్నమయ్య గురుదేవ. నమో వేంకటేశాయ.

మిత్రులందరికీ ( బిలేటెడ్ Bilated) శుభోదయం.
జో లాలి! జో జో లాలీ!!❤❤❤

Ответить
@mounish4580
@mounish4580 - 15.11.2023 05:21

Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@user-tz3xd1rr9t
@user-tz3xd1rr9t - 14.11.2023 13:43

Abduntanga padi kallaku kattinatlu chupinaru swamy.

Ответить
@rajyalakshmipothula7619
@rajyalakshmipothula7619 - 12.11.2023 10:22

Sir adbhutam ga padaru

Ответить
@srinivassrinivaasg6918
@srinivassrinivaasg6918 - 12.11.2023 04:56

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||

Advertisements

REPORT THIS AD

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||

Ответить
@Nandhini-c
@Nandhini-c - 09.11.2023 10:47

Amazing ❤ peaceful voice it's Nalinakanthi 🧿

Ответить
@gollapudisyamala738
@gollapudisyamala738 - 09.11.2023 06:57

Nenu idey కోరిక కోరుకుంటూ మీ కామెంట్ చూసాను thank u so much

Ответить
@vikaskumarrana1795
@vikaskumarrana1795 - 08.11.2023 18:51

Om namo venkatesaya

Ответить
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j - 04.11.2023 13:12

సంగతిగ సకల సంపదలనీవేళ
మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల !!

Ответить
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j - 04.11.2023 13:11

ఓలి బ్రహ్మాండబులొరుగునోయని భీతి
నొయ్య నొయ్య నూచిరుయ్యాల... స్వామి వారిని ఊయలలో ఎంత జాగరూకతతో ఊపినారోకదా భామినులు !!

Ответить
@d.bhanuprakash7124
@d.bhanuprakash7124 - 03.11.2023 09:55

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద వెంకట రమణ గోవింద గోవింద 🙏🙏🙏

Ответить
@ramupothukuchi6459
@ramupothukuchi6459 - 02.11.2023 02:33

మనసు ప్రశాంతంగా వుంటుంది

Ответить
@ovvsatyandra3020
@ovvsatyandra3020 - 28.10.2023 06:03

అలర చంచలమైన ఆత్మల

Ответить
@anabelljoseph
@anabelljoseph - 26.10.2023 09:44

Govinda ❤

Ответить
@CA-Govinda11
@CA-Govinda11 - 24.10.2023 04:39

Naa Govinda AP numchi Canada ki ela vachharu anna nizam amdariki theliyali.

Ответить
@SiddharthaRam-qr5qn
@SiddharthaRam-qr5qn - 21.10.2023 11:10

I like this song

Ответить
@suryanarayanak8406
@suryanarayanak8406 - 20.10.2023 17:47

Manasuku hai golepe pata
Govinda govinda
Srinivasa govinda ..
.......
Dr.K.Suryanarayana M.D professor Hyderabad

Ответить
@DhanaLakshmi-wb9hv
@DhanaLakshmi-wb9hv - 20.10.2023 07:49

🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚘

Ответить
@sailakshmijeedigunta7642
@sailakshmijeedigunta7642 - 19.10.2023 19:28

Om namo venkatesaya

Ответить
@chandramsirasavada9000
@chandramsirasavada9000 - 18.10.2023 13:24

It is giving peace of mind

Ответить
@user-vm6rj3wy8z
@user-vm6rj3wy8z - 16.10.2023 15:53

Lyrics

Ответить
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 - 14.10.2023 18:01

Adbhutham for Soul of Peace alwaya I listining this keerthanam.Namo Annamaiah..😊

Ответить
@srivasshorts
@srivasshorts - 13.10.2023 18:37

Alara chanchalamaina athma landunda nee
alavaatu sesey nee uyyala
Palu maaru uchvasa pavana mandhunda nee
Bhavambhu thelipe nee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Shriman Narayan Hari Hari - Siddhar...





Udhaystha sailambu lonarakambammulaina
Vudumandalamu noche uyaala
Adhana aakasa padhamu adda dhoolambaina
Akhilambu ninde nee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Padilamuga vedamulu bangaru cherulai
Pattaverapai thoche uyyala
Vadhalakitu dharma devatha peetamai migula
Varnimpa arudaye uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala



Melu katlayi miku meghamandala mella
Merugunaku merugaye vuyyala
Neela sailamuvanti ni meni kanthiki
Nijamaina thodavaye vuyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Kamalasanadhulaku kannulaku pandugai
Ganuthimpa narudaye uyyala
Kamaniya murthy Venkata sailapathi neeku
Kaduvedukai unde uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Ответить
@influencergamingyt2177
@influencergamingyt2177 - 11.10.2023 05:11

మీ గొంతు లో శ్రావ్యం, భక్తి, లయ చక్కగా వున్నాయి, స్వామి ఎదురుగా వున్నట్లు వుంది, పాట వినసొంపుగా వుంది, మనస్సు తెలికపడుతుంది.

Ответить
@prabhasenapathi6324
@prabhasenapathi6324 - 10.10.2023 15:56

ఈ పాట వింటూ స్వామివారు నిజంగా నిద్రపోయి వుంటారు.

Ответить
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 - 09.10.2023 18:10

Marvalous Sir..Nsmo Venkatesays..

Ответить
@sravanthikundeti3114
@sravanthikundeti3114 - 08.10.2023 18:07

Apadamokulavada anadarakshaka Govinda Govinda Govinda

Ответить
@sravanthikundeti3114
@sravanthikundeti3114 - 08.10.2023 18:06

Govinda Govinda Govinda

Ответить
@RajuRaju-th9vd
@RajuRaju-th9vd - 07.10.2023 16:26

Om namo venkatesa srinivasaya rajurachanna 🤲🙏

Ответить
@chsriramulu9764
@chsriramulu9764 - 07.10.2023 12:21

Aa

Ответить
@subbaraochavvakula5985
@subbaraochavvakula5985 - 07.10.2023 04:18

Om namo venkatesaya tirumalesaya srinivasaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

Ответить
@rahikayerramsetty7099
@rahikayerramsetty7099 - 06.10.2023 07:21

U

Ответить
@user-ij1wm6zu4t
@user-ij1wm6zu4t - 05.10.2023 05:03

Ved
Aap yaha song mein Aadmi ka life ka matalab bahut achha se samjha hai Reality of life ka matalab batya hai think for you

Ответить