Комментарии:
😅I don't Understand this song but I feel much😊😊😊
ОтветитьLove ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥ is very important moment in life who are agree with this statement they are like here
ОтветитьI am always Sid Sriram fan and who are his fans they are like 😊 here
ОтветитьSuper anna love u anna my name is mahesh
Ответить𝑚𝑜𝑣𝑖𝑒 𝑛𝑎𝑚𝑒
ОтветитьSid Sri Ram garu 👌👌👌👌👌👌👌👌👌
ОтветитьLyrics__❤ Enough
ОтветитьHappy valentines day to all lovers
ОтветитьVanukuthu peduthavu enti bayya song ni song la padithe baguntadi bayya 🙄
Ответить2019 feb 10 నా లవర్ కి మ్యారేజ్ ఐనది. హ టైం లో every day ఈ సాంగ్ వింటూ. ఏడ్చేవాడిని. ఏ దేవుడు కరుణించాడో. మళ్ళీ మేము ఒకటి అయ్యాము.2019 డిసెంబర్ 11. మా మ్యారేజ్ ఐనది. ఇపుడు ఈ సాంగ్ వింటుటే. హ పెయిన్ పుల్ మెమొరీస్ గుర్తుకువస్తున్నాము 😭❤️
ОтветитьI like you
ОтветитьButefull song
Ответитьsong👌👌
ОтветитьLove you
ОтветитьIam from nepal but i dont understand language but still this gives a good vibe👀✨ lots of love
ОтветитьI❤️sir sid srir songs
ОтветитьExcellent
ОтветитьExcellent excellent song
ОтветитьPrema akasham lyrics super ❤️💞
Ответить❤❤
ОтветитьNice song
ОтветитьAfter listening pranav kaushik singing I came here. Good lyrics. It will clear all inner pains
ОтветитьI feel music is not matching with the lyrics in between...but lyrics and voice dominated the whole song..
ОтветитьSuper song
ОтветитьNice video 😌
Ответить💕💕💕❤️❤️❤️💕💕💕
ОтветитьMy favorite 💞💞
ОтветитьNice song 🥰🤗
ОтветитьSuper song searched by after Pranav performance to good great voice... 💞💛💛🔥🔥🔥🔥
Ответитьstatus lo lyrics soosi search chesha 😒💞💞😘
ОтветитьThop song bro
ОтветитьSuper song
ОтветитьI love this song
ОтветитьWatching song after Pranav kaushik Zee Telugu fell in love after performing
ОтветитьI love this song ❤️❤️❤️
ОтветитьNandini love you Vishnu ❤️❤️
ОтветитьWhat a beautiful song🎵..... How special feeling after hearing this song........ Special dedication from special one..... ❤
ОтветитьYaa mee when heard this song in Sare ga ma pa on that time I ❤ this song
ОтветитьI fell in love with dis song waw what a lyrics and sid singing super tune awesome 💖💖💖💖
ОтветитьSupper ❤️❤️❤️
Ответитьఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా
మనసు లో లో నిలువదే
నిదుర లేదు కుదురు లేదు
నిమిషమైనా నాకే
కదలలేను వదలలేను
మాయ నీదేనా
మాటలైనా రానే రావు
పెదవిదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా
నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయె కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయె మనసు తనువును తాకితే
ఎదురు చూడని స్నేహమే
ఎదురు వచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే
వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పకలేకున్నా
ఆ మాయలో నేను ఉన్నా
ఎంత చూస్తున్నా చాలలేద్దమ్మా
నా కళ్ళలో దాగిపోవా...
ఇంతేనా ఇంతేనా
ప్రేమంటే ఇంతేనా పడినదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా
మనసు లో లో నిలువదే
నిదుర లేదు కుదురు లేదు
నిమిషమైనా నాకే
కదలలేను వదలలేను
మాయ నీదేనా
మాటలైనా రానే రావు
పెదవిదాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా
ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయె కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయె
మనసు తనువును తాకితే...........
It was really really awesome..I forgot myself when I'm hearing this amazing song ....😍
ОтветитьSuper song
ОтветитьNice
ОтветитьNice song
Ответить