Endukayya Sambasiva - Devulapalli Venkata Krishna Sastry

Endukayya Sambasiva - Devulapalli Venkata Krishna Sastry

Sudha Y

1 десятилетие назад

169,218 Просмотров

AIR Bhakti Ranjani - Telugu
Sung by Chittaranjan and group

పల్లవి :
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయా…..2
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ సాంబశివ

చరణం :
1. అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి...2
నెలవంకను మల్లెపూవు కలికితురాయిగా పెట్టి ||ఎందుకయా||

2. తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి...2
తేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి ||ఎందుకయా||

3. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర...2
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా ||ఎందుకయా||

Тэги:

#Telugu_Bhakthi_Ranjani #Devulapalli_Krishna_Sastry
Ссылки и html тэги не поддерживаются


Комментарии: