What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara

What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

6 месяцев назад

284,809 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@manasakavvampalli7366
@manasakavvampalli7366 - 03.08.2024 09:35

Konda naluka venaka bagam lo niru pokkulu vachinai plz diniki solutions cheppandi plz

Ответить
@manasakavvampalli7366
@manasakavvampalli7366 - 03.08.2024 09:36

Plz reply evvandi sir

Ответить
@BotsaVenkataramana-z5h
@BotsaVenkataramana-z5h - 03.08.2024 18:09

Sir make a video for chronic pancreas

Ответить
@SatyamSEF
@SatyamSEF - 05.08.2024 20:28

God is great sir
God bless you ❤️ dear sir

Ответить
@sambaiahthummapudi7434
@sambaiahthummapudi7434 - 09.08.2024 18:37

నాకు చిన్నప్పటి నుండి ఉంది ప్రమాదమా. సార్

Ответить
@sarikam8746
@sarikam8746 - 11.08.2024 12:26

Sir you have explained in detail thankyou for educating so many PPL , hoping you share more information, thank-you so much sir 😊

Ответить
@teluguytchannel1517
@teluguytchannel1517 - 13.08.2024 19:42

Madi vjw sir chala baga chepparu

Ответить
@BajiPeddi
@BajiPeddi - 14.08.2024 18:15

Diniki parishkaram cheppandi sir yam foods tinali cheppandi sir

Ответить
@sangeethaalapana8798
@sangeethaalapana8798 - 20.08.2024 08:45

🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻🙏🏻🌻

Ответить
@SivalakshmiKondapalli
@SivalakshmiKondapalli - 20.08.2024 12:54

Thank you sir

Ответить
@arunakumari3840
@arunakumari3840 - 22.08.2024 14:34

Naku gonthu daggara pattenattu vuntunde trenpulu naku 1 yr back antrum ulcerative colitis vu nde

Ответить
@vijaykumartammali4937
@vijaykumartammali4937 - 22.08.2024 18:27

Sir namasthe ee Nissen fundoplication surgery ki enthavithindi

Ответить
@vijayvadla7506
@vijayvadla7506 - 23.08.2024 12:21

Sir me hospital address pettundi Sir

Ответить
@vijayvadla7506
@vijayvadla7506 - 23.08.2024 12:34

Sir no pettandi sir evaraina

Ответить
@vsraogopalam5351
@vsraogopalam5351 - 23.08.2024 13:26

Very good suggestion Tq sir

Ответить
@rameshthataboina3807
@rameshthataboina3807 - 23.08.2024 20:56

Hai sir నేను కూడా GERD తో 4years suffering avuthunna sir diniki ninu em cheyyali sir

Ответить
@kalyanchakravarthi1669
@kalyanchakravarthi1669 - 25.08.2024 18:34

Very good and relevant information

Ответить
@BairiFaniVaniBairi
@BairiFaniVaniBairi - 26.08.2024 06:20

చాలా బాగా చెప్పారు సార్

Ответить
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 - 27.08.2024 11:51

డాక్టర్ రవి గారికి 🙏🙏🙏🙏

Ответить
@lakamanaramesh2810
@lakamanaramesh2810 - 27.08.2024 14:12

Is this problem cure with madicine

Ответить
@visakhapatnamrealestate9581
@visakhapatnamrealestate9581 - 27.08.2024 18:40

TQ sir

Ответить
@vishnusanagala3033
@vishnusanagala3033 - 27.08.2024 20:19

Sir Niku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@pandumurla1001
@pandumurla1001 - 31.08.2024 10:01

hello doctor garu. annamthitunapdu matharame mukkunuundi slesmam water laga karuthumdhi only. thitunapudu matharame ala jaruguthumdhi

Ответить
@reshmasyed817
@reshmasyed817 - 01.09.2024 17:21

Sir naku same problem undhi sir asalu em thina heart burning undhi spice food komcham thina chala problem undhi

Ответить
@Sharadhagoleti
@Sharadhagoleti - 01.09.2024 22:58

సార్ మీరు సూపర్ సార్ డైలీ చూస్తా మీ వీడియోస్ థాంక్ యు

Ответить
@Sharadhagoleti
@Sharadhagoleti - 01.09.2024 23:00

ఎంతో మంది డాక్టర్స్ ని చూసాం కానీ ఉన్నది ఉన్నట్టు మిల ఎవరు చెప్పారు

Ответить
@kotasinu7457
@kotasinu7457 - 02.09.2024 16:31

Talangana hyderabad lo ilanti doctor vunte baavudu

Ответить
@rameshch4769
@rameshch4769 - 04.09.2024 09:18

డాక్టర్ గారు మీరు చెపుతుంటే మూడు వంతులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని ఏం చేయొద్దు అనే విషయం మాకే అర్థమైతుంది సార్ ఇంత మంచిగా నేను ఏ డాక్టర్ గారి దగ్గర వినలేదు మీరు చెప్తుంటే మేమే డాక్టర్లు ఐ పోయేటట్టు ఉన్నావ్ ఇలాంటి డాక్టర్లు దేశానికి చాలా కావలసిన వారు

Ответить
@AshaMallika-e2b
@AshaMallika-e2b - 04.09.2024 11:57

Sar Naku gas problem chala noppga vundhi sar

Ответить
@user-ko7ye9rh2u
@user-ko7ye9rh2u - 05.09.2024 03:31

Well explained

Ответить
@chittykashetty2603
@chittykashetty2603 - 06.09.2024 22:49

సర్,
నేను కూడ Acid reflux (GERD) వలన దాదాపు ఒక సంవత్సరం చాల ఇబ్బంది పడ్డాను.

కానీ నాకు గత 30 సంవత్సరాలలో ఎప్పుడు ఈ సమస్య లేదు.

కంపీటిటీవ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ వలన దాదాపు 3 సంవత్సరాల పాటు ఆక్టీవ్ లైఫ్ లేకుండా పోయింది. ఆ సమయంలోనే నాకు మీరు చెప్పిన విధంగా Acid reflux సమస్య మొదలైంది. ఆహారం తిన్న ప్రతిసారి యాసిడ్స్ (జీర్ణ రసాలు) నోటిలోకి రావడం, 15 నిమిషాల పాటు ఉమ్మి వేస్తూనే ఉండటం జరుగుతుండేది. చివరకు నీరు తాగితే కూడ వెంటనే బయటకు వచ్చేవి. దుర్వాసన గల గ్యాస్ విడుదల అయ్యేది. & మలం చాల దుర్వాసనగా ఉండేది. నేను నీరు ఎక్కువ తాగేవాడిని కాబట్టి మలబద్ధకం మాత్రం లేదు. రోజుకు రెండుసార్లు మోషన్ కీ వెళ్ళడం వలన కడుపును గ్యాస్ నుండి, దుర్వాసన నుండి కొంత వరకు కాపాడుకోగలిగాను. కానీ సమస్య పెరిగి, చివరికి రాత్రిళ్ళు బెడ్ పైన పడుకున్నప్పుడు నోట్లోకి పెద్ద మొత్తంలో యాసిడ్స్ ఉబికి వచ్చి, నిద్ర నుండి మేల్కోవడం జరిగేది. అలా రాత్రి, పగలు అనే బేధం లేకుండా acid reflux జరిగేది. అలా నిద్ర కూడ దూరం అయింది. టౌన్ లెవెల్ హాస్పిటల్స్ కు వెళ్ళాను. డాక్టర్స్ మొదట కొన్ని రోజులు టాబ్లెట్స్ మార్చి, మార్చి రాసిచ్చారు.

చివరకు నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి.

ఎండోస్కోపీ టెస్ట్ చేయడం, సమస్యను కరెక్టుగా అర్థం చేసుకోవడం & సమస్య పట్ల నా వివరణను చక్కగా వినడం లాంటి వాటి వలన డాక్టర్స్ ఇది Acid Reflux (GERD) అని, దానికి కారణం Valve పనితనం సరిగా లేదు అని చెప్పడం జరిగింది. కొన్ని చిట్కాలు పాటిస్తూ, PPI (Esomeprozol tablets) వాడమని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత Valve పనితీరు చూసి, దానిని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు.

రోజుకు ఒకసారి, ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగడం మొదలుపెట్టాను. ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్, టీ, కాఫీ, లాంటివి avoid చేశాను. స్మోక్, డ్రింక్స్ లాంటి habits నాకు ఏం లేవు. 3 రోజులకు ఒకటి చొప్పున Esomeprazole టాబ్లెట్ వాడుతున్న. ఎక్కువగా నిద్రపోతున్న. ఎగ్జామ్స్ కూడ అయిపోయాయి కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉంటున్న. ప్రస్తుతం యాసిడ్స్ నోట్లోకి రావడం (Acid reflux) లేదు. కడుపులో గ్యాస్, ఉబ్బడం/టైట్ గా ఉండటం లేవు. మలం దుర్వాసన లేదు. 95% నేను ఎప్పటిలాగా ఆరోగ్యంగా తయారయ్యాను. టాబ్లెట్ మానేస్తే ఎలా ఉంటుందో తెలియదు. అందుకే 95% ఆరోగ్యం అని చెప్పాను.

సర్, నేను ఈ సమస్యను Structural Defect అని అనుకోవడం లేదు. ఎందుకంటే నా గత 30 సంవత్సరాల జీవితంలో నాకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవి లేవు. అసలు ఏ అనారోగ్య సమస్యలు లేవు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సందర్భంగా ఒత్తిడికి లోనవడం, నిద్ర లేకపోవడం, ఆక్టివ్ లైఫ్ లేకపోవడం వలన మాత్రమే ఈ సమస్య నాకు కలగడం జరిగింది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ పూర్తి అయి, మళ్ళీ ప్రశాంతమైన & ఆక్టివ్ లైఫ్ ఎప్పుడైతే రీస్టార్ట్ అయిందో నెమ్మది, నెమ్మదిగా సమస్య దూరం అవడం జరిగింది.

గోరువెచ్చటి నీళ్లు పరగడుపున తాగడం అనేది నా విషయంలో చాల బాగా పనిచేసినట్లు నాకు అనిపించింది. అలాగే PPI (Esomeprazole) టాబ్లెట్స్ నాకు చాల బాగా పనిచేసింది.

కొన్ని కారణాల (నిద్ర, ఒత్తిడి, ఆహారం, బ్యాడ్ హ్యాబిట్స్) వలన, మనలో కొత్తగా కొన్ని సమస్యలు మధ్యలో ఏర్పడుతున్నాయి. వాటి పరిష్కారానికి వెంటనే ఆపరేషన్ చేసుకోవడం అనేది నా ఉద్దేశ్యంలో కరెక్ట్ కాదు. ఉపశమనం కోసం టాబ్లెట్స్ వాడుతూ కొంతకాలం వేచిచూడటమే మంచిది. ఈ సమస్య పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం కాదు. మధ్యలో వచ్చిన ప్రాబ్లం, మధ్యలోనే వెళ్లిపోవచ్చు.
అలా కాకుండా ఆపరేషన్ చేసుకుంటే Valve యొక్క సహజ పనితీరు దెబ్బ తినొచ్చు. Valve యొక్క అసహజ పనితీరు వలన జీవిత కాలం ఇబ్బంది పడే ప్రమాదం ఏర్పడవచ్చు.

అసలు సమస్య ఎలా, ఎందుకు ఏర్పడింది? అనేది అర్థం చేసుకొని, దానిని overcome చేసుకొని, ప్రశాంతమైన జీవితం గడిపితే, మధ్యలో ఏర్పడిన సమస్యలు మధ్యలోనే వెళ్లిపోతాయి. కానీ ఉపశమనం కోసం కొంతకాలం తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.

Ответить
@durgaprasadyenni8366
@durgaprasadyenni8366 - 09.09.2024 16:34

Sir miru brain ki sambandinchi chustara

Ответить
@sanjeevareddy7779
@sanjeevareddy7779 - 13.09.2024 19:39

Excellent information Sir

Ответить
@arkaturaheem7914
@arkaturaheem7914 - 15.09.2024 08:51

Same problem sir nnnaku annam metukulu mamsam to patu water back vastundi chala rojula kadu years nundi undi adaina dari chupandi sir

Ответить
@vennelapachava440
@vennelapachava440 - 15.09.2024 11:56

Chala baga cheparu sir. I have hiatel hernia.

Ответить
@Grace-fo8wh
@Grace-fo8wh - 15.09.2024 16:33

Manching chapter sir🙏🙏🙏Tq Sir 🙏😭

Ответить
@ROCK_STAR_377
@ROCK_STAR_377 - 20.09.2024 09:40

This video helps me doctor

Ответить
@anushabadithala9995
@anushabadithala9995 - 23.09.2024 08:29

Tq so much sir manchi information sir Naku e problem koncham undhi sir jagrathalu unta chappandi sir

Ответить
@shaikkabeer173
@shaikkabeer173 - 23.09.2024 19:01

Thank you sir 🎉

Ответить
@SHAIKMURTHUJAVALISHAIK
@SHAIKMURTHUJAVALISHAIK - 27.09.2024 13:08

Super sir 🎉❤

Ответить
@More_Comedy3
@More_Comedy3 - 27.09.2024 13:30

Nissan fundoplication surgery cost entha varaku untundi sir

Ответить
@GopalGopal-pr9tj
@GopalGopal-pr9tj - 04.10.2024 04:24

Sir kidny samasya kurinchi cheppandi sir

Ответить
@Yesuteluguson4476
@Yesuteluguson4476 - 04.10.2024 19:03

🎉❤🎉 doctor super

Ответить
@Aaradhyaanuragcuties
@Aaradhyaanuragcuties - 05.10.2024 11:04

Sir ma daddy ki stomach pain baga vastundii tiffen chesaka saliva kuda brown colour lo vastundi early morning matram saliva clear ga untundii

Ответить
@merguramesh2894
@merguramesh2894 - 09.10.2024 09:54

సర్ వీడియో చాలా బాగా మాట్లాడారు మీరు మాట్లాడుతుంటే టైమ్ తెలియలేదు చాలా క్లియర్ గా చెప్పారు త్వరలో మీ దగ్గరికి వస్తాను సార్

Ответить
@mohanrao3040
@mohanrao3040 - 11.10.2024 16:52

Good information doctor garu tq sir

Ответить
@mohanrao3040
@mohanrao3040 - 11.10.2024 17:05

Sir super ga chaparu sir

Ответить
@mohanrao3040
@mohanrao3040 - 11.10.2024 17:05

🎉🎉🎉

Ответить
@indusravya7088
@indusravya7088 - 12.10.2024 01:01

God bless you sir your explain very well

Ответить
@routhusrinu1235
@routhusrinu1235 - 12.10.2024 17:01

Sir hospital address ఎక్కడ ఎవరైనా చెప్పండి pls

Ответить