Комментарии:
Chiranjeevi West fellow
ОтветитьMee records cinemas walla chiranjeevi megastar iyadu.meeru no 1 director.
Ответитьgreat,lejandary,director
ОтветитьBoth are mutually benefited. Aa movieski chiru kakapotey average movies ayyevi...in 1980's no one us there in TFI with Dace & Fights and Comedy
ОтветитьKodandarami reddy garu meeru teesina subjects evvaru touch cheyaledu alanti subjects avi
Khaidi,pasivadi Pranam lanti thrillers,
Marana mrudangam
Rakshasudu
Abhilasha
Challenge
Kiratakudu
Kondaveeti donga lanti novels ni direct chesaru alage,
Bobbili simham
Mutha mesthri
Attaku yamudu ammayiki mogudu
Kirayi Rowdilu
Nayam kavali
Donga
Donga mogudu
Rustum
Pokiri raja lanti mass cinimalu
Bava maradallu
Kirayi kotigadu
Sri ranganeetulu
Anubandham
Illalu priyuralu lanti family movies
Chiranjeevi, Balayya,shobhan babu garu and Nageswar rao gari tho anubandham ane movie lo mallepoolu gollumannavi pakkalona ade movie lo aanato aa sneham ananda Geetam aa gnapakalanni madhurathi madhuram lanti song alage ayana abbayi Nagarjuna tho iddaritho iddaru iddare ane movie andulo sirivennela garu rasina onamalu nerpalani anukunna kanna lanti song,subhalekha rasukunna yadalo epudo,malli malli idi rani roju,nee meeda naku Idayyo song and acha acha vacha vacha from kiratakudu lanti enno classic songs teesona meeru pedda director ani chala mohamatanga cheppu kuntunnaru
Meeru entha down to earth person ani chala baga arthamavutundi sir
Thanks for giving us wonderful movies and great songs
Megastar Vale Kodanda ramir Reddy Top director
ОтветитьJai balayya jai jai balayya
Ответитьరెడ్డి ఫీలింగ్ చూపించావ్
ОтветитьAbhimanamane guddi tanam to chiranjeevi tappulu kanapadavu ee gorrela ki. Chiranjeevi oka avakasavadi
Ответитьమీ సాక్షి ఛానల్ బుద్ధి పోనిచ్చుకోలేదురా... తూ
ОтветитьJai Balayya ✌️
ОтветитьKodhandaramireddy your great sir chiranjeevi gariki life ichcharu kaani chiru sir marachipoyaru mimmalni
Ответитьమీరు కావాలని చిరంజీవి కి కోదండరామిరెడ్డి కి మనస్పర్థలు సృష్టిస్తున్నారు. మీ సాక్షి మీడియాని చిల్లర మీడియా అని మరోసారి నిరూపించుకున్నారు
ОтветитьJai Megastar ❤️
ОтветитьSir మీరు బాధపడవద్దు. మీరు అయన గుండెల్లో వున్నారు.. ఏదో పొరపాటున మర్చిపోయుంటారు... చిరంజీవి గారు అలాంటి వ్యక్తి కాదు.
Ответитьచిరంజీవి గారు గురించి ఇలాంటివి మనకి తెలియనవి ఇంక చాలా ఉన్నాయి
ОтветитьRaana no1 cinima
ОтветитьSuper raana
ОтветитьReddy gaaru neevu teesina movie lo no 1 movie raana
ОтветитьGreat
Ответитьజై బాలయ్య
Ответитьబలెదొంగ హిట్.. బొబ్బిలిసింహం..హిట్
ОтветитьChiranjeevi గారికీ కోదంరామిరెడ్డి గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు,, కానీ కోదండ రామిరెడ్డి గారి వాళ్లే ఆయన మెగాస్టార్ అయ్యారు అనడం correct కాదు,,, అందులో Chiranjeevi గారి efforts 100 కి 100%ఉన్నాయ్,,, స్వయం కృషితో ఎదిగిన మనిషి, ఉన్నత మైన వ్యక్తిత్వము గల వ్యక్తి..,,, కావాలనే Chiranjeevi గారినీ విమర్శిస్తే ఎవరైనా అధపాథాలానికి పడిపోవాల్సిందే,,
ఆయనతో చాల మంది మంచి డైరెక్టర్స్ works చేశారు,, వాల్లు చెప్పుకోవడం లేదే నేనే megastar నీ చేసా అని??
ఐనా Chiranjeevi గారి లాంటి సున్నితమైన వ్యక్తి ఆయన పేరు చెప్పడం లేదు అంటే , కోదండ రామిరెడ్డి గారు Chiranjeevi కి మనస్పర్థలు ఉన్నాయేమో ?
Chiranjeevi గారు మెగాస్టార్ అవ్వడంలో Chiranjeevi గారి కృషి, పట్టుదల, తపన ఏంతో ఉంది,,,, Chiranjeevi గారి టాలెంట్ చూసీ ఎంతో మంది డైరెక్టర్స్ ఆయనతో movie's తీయడానికి ఎగబడ్డారు .
మరీ బాలకృష్ణ గారితో, నాగార్జున గారీతో, వెంకటేశ్ గారితో కూడా movie's చేశాడు కదా కోదండ రామిరెడ్డి గారు మరి వాళ్ళు టాప్ 1 hero ఎందుకు అవ్వలేదు. వీళ్లకు full background support ఉంది కదా !! ,
ఇండస్ట్రీ లో top hero's వీళ్ళ వెనకాల ఉన్నారు ,,,,
Chiranjeevi గారు చాలా చోట్ల చెప్పారు కోదoడరామిరెడ్డి గారు నా carrier లో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు ,,,
Chiranjeevi గారినీ అపార్థం చేసుకున్నారు కోదంరామిరెడ్డి గారు ,,, Chiranjeevi గారు ఆయన పేరు చెప్పడం పొరపాటుగా మర్చి పోయి ఉండచ్చు కదా అది కూడా ఆలోచించాలి కదా ..... ఊరికే మాట అనేస్తే ఎలా.....
Then why you could not make your son as star. Just because Chiru has quality acting and you have directed and you also got name.
Ответитьకోదండరామిరెడ్డి లేకపోతే చిరంజీవి ఎక్కడ చిరంజీవి entha vedavo
Ответитьప్రతి ఒక్కడు చిరంజీవి ఫ్యామిలీ మీద పడి బ్రతకడమే..
ОтветитьChiru ki on of the piller
ОтветитьA great director
Ответитьపూర్తి వ్యాపార దృక్పథంతో సాగే చిత్ర పరిశ్రమలో ఎవరు ఎవరిని పైకి తీసుకువచ్చే ధోరణి సెంటిమెంట్ మచ్చుకైనా ఉండదు. అసలు మీరు పనిగట్టుకుని చిరంజీవిని పైకి తీసుకురావాలి అని ఎందుకు అనుకుంటారు మీరు దర్శకత్వం చేసిన సినిమా సూపర్ హిట్ కావాలని ఆశ తో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న చిరంజీవిని మీ సినిమాలో పెట్టుకుని సినిమాలు తీశారు చిరంజీవి తో సినిమాలు తీసి మీరు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు పప్పులో ఉప్పేసి సగం వాటా కావాలని అడిగినట్టు ఉంది మీ ధోరణి చిరంజీవి మొదటి సినిమా మీరు చేయలేదు ఆ మాటకొస్తే మీరే ఆయన పేరు చెప్పుకోవాలి ఎన్టీఆర్ ,ఏఎన్నార్ ల తర్వాత సినీ తార లోకంలో నింగినంటిన చిరంజీవి స్టార్ ఇమేజ్ నాకు కూడా పంచమని పాకులాడటం మీ బేల తనానికి నిదర్శనం.
ОтветитьMegastar Valle Kodandaramireddy ki Peru vachindi Mega lekapothe kodanda evaru
Ответитьమెగాస్టార్ గారు మెగాస్టార్ అవ్వడానికి కారణం ,కోదండరాం రెడ్డి గారే
ОтветитьAa story movies all Annayya body longvej key soot avvutai Balakrishna ki kuda manchi sotori ney untondi but aaynaki soot avvudhu
ОтветитьDARSHAKA RATNA LEGENDARY
KODANDA RAMI REDIGAARU LEKUNTE "" MEGHA STAR CHIRANJIVI "" LEDHU 😥😥😥😥😥😥😥😥😥 AYITHE ! CHIRANJIVI
KODANDA RAMI REDIGAARINI MARACHI POVADAM VISHAADAKARAM.😥😥😥😥😥🌹🌹🌹💥💥💥💥💥💎💎💎🖕🖕🖕🖕🖕🖕👣👣👣🙏.
Chiranjeevi antene chesina melu marachevaadu. Yeru dataaka teppa tagalese rakam. Paiki mekavanne Puli.
ОтветитьKodanda Me Son Ki Superstar ni chy Nata smbam chy Megastar ni chy powerstar nichy Stylish Star ni chy Nata Samrat ni chx
Ответитьdont keep wrong titles
ОтветитьTHE GREAT DIRECTOR OUR BELOVED SHRI AVULA KODANDA RAMI REDDY....MAY ALMIGHTY GOD SHOWER HIS MERCY ON HIM
ОтветитьBest Director...ఇంకా ఎన్నో సినిమాలు రావాల్సింది... 😐
ОтветитьFIRSTBLOOD ENGLISH MOVIE
Ответить100 ki 100% kodhadaramireddy garu grate
ОтветитьVery successful director kodandaramireddy garu
ОтветитьReddy garu sollu 😂😂
Ответитьఖైదీ సినిమా వరకు చిరంజీవి అంటే ఎవరో ప్రజలకు సగం మందికి తెలియదు
Ответитьచిరంజీవి గారు ఎవరిని మరిచే వ్యక్తి కాదు.
ఒక ఇంటర్వూ లో కోదండ రామిరెడ్డి గారి వలనే అని చెప్పారు
reel life chiranjeevini chusi real life lo abhimaninche vaallu picchollu avtharu...
Ответитьమా బాల్యంలో మేము అతని సినిమాలు బాగా ఇష్టపడి చూసే వాళ్ళం..ప్రతి సినిమా ఒక ఆణి ముత్యం
Ответитьమెగాస్టార్ ని చేసి ఒక మూర్ఖుడ్ని ఆంధ్రులకు అప్పగించారు.
ఏపీ నాకు సంబంధం లేదని పబ్లిక్ గా అన్నాడు. ఇక వీడితో మాకు పని ఏమిటి?
చిరంజీవి పచ్చి స్వార్ధపరుడు.
Ответить