Alitho Saradaga |  Chandrabose (Lyricist) | 20th September 2021 | Full Episode | ETV Telugu

Alitho Saradaga | Chandrabose (Lyricist) | 20th September 2021 | Full Episode | ETV Telugu

etvteluguindia

2 года назад

1,395,502 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

SHEKAR YADAV
SHEKAR YADAV - 19.07.2023 06:55

అలీ గారి ప్రోగ్రాం అలీతో సరదాగా మంచి అనుభూతిని ఈచె program sir..hats off u Ali garu.👏

Ответить
Rao S.P.
Rao S.P. - 15.07.2023 02:57

There r n number of excellent lyrisists before, parallel and after chandra bose....no doubt he is an excellent lyricist....

Ответить
Seshu Gudivada
Seshu Gudivada - 12.07.2023 23:24

వచ్చిందిగా Oscar that is chandrabose gaaru. the one and only lyric writer after seetharaama Sastry gaaru. Chandra Bose.sir Bose gaaru మీకు తెలుగుభాష పై ఉన్న సంస్కారానికి.ప్రేమకి.ఆ తెలుగు తల్లి పై ఉన్న ఆప్యాయతకి. గౌరవానికి.అనురాగానికి.నేను మీకు అభిమానిని అయిపోతున్న sir. మీరు మీలాగే ఇంకొంతమంది తెలుగు రచయితలని మన మాతృభాష కోసం పరిచయం చేయాలని వేడుకుంటున్నాను sir.please please please.

Ответить
sarat kumarNTR
sarat kumarNTR - 05.07.2023 20:08

Jaathiya puraskharam kaadhu ekamga Oscar hey vachindhii 😊❤❤....meeru superb sir

Ответить
Kanna Raju
Kanna Raju - 08.05.2023 16:38

Nice 👍👍

Ответить
karunateja kesana
karunateja kesana - 16.04.2023 04:50

Ni noti vakku variki Oscar vachindhi direct ga

Ответить
Ragaiah Pothulla
Ragaiah Pothulla - 14.04.2023 20:27

చంద్రబోస్ గారు మీరు రాసే ప్రతి పాట ఒక అద్భుతం సార్

Ответить
raj
raj - 03.04.2023 12:00

Oscar

Ответить
Hello_hi
Hello_hi - 01.04.2023 09:51

Congrats Bose garu for oscar award

Ответить
Pathan Latheef
Pathan Latheef - 31.03.2023 08:06

Now Oscar award winner❤

Ответить
Mr. Madhu 💚
Mr. Madhu 💚 - 25.03.2023 13:32

ఈ కార్యక్రమం జరిగిన సంవత్సరం తరువాత చంద్రబోస్ గారు రాసిన నాటు నాటు పాటకు అస్కార్ అవార్డు వచ్చింది 🎉.
మన తెలుగు జాతి కీర్తి ని ప్రపంచనికి తెలియ జేసిన బోస్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు

Ответить
Bhagyanagari L😉 abhagyudu
Bhagyanagari L😉 abhagyudu - 24.03.2023 19:16

❤❤❤❤

Ответить
Pavan sai
Pavan sai - 24.03.2023 18:10

Add a father dream come ture Oskar

Ответить
Budget Vlogger Telugu
Budget Vlogger Telugu - 23.03.2023 06:06

1000 comment 😂😂❤❤

Ответить
loverboysandy1
loverboysandy1 - 23.03.2023 04:59

Proud to be a warangal

Ответить
Krishna Palukuri
Krishna Palukuri - 23.03.2023 01:27

ఆస్కార్ విన్ ఐనా తరువాత ఎంతమంది చూస్తున్నారు❤🎉

Ответить
DJ INDUSTRIES
DJ INDUSTRIES - 22.03.2023 21:11

Jatheya puraskaram kadhu.....anthrajatheeya puraskaram.... Oscars vachinadhuku.....Abhinadanalu......

Ответить
Ramesh2013
Ramesh2013 - 22.03.2023 13:32

"Oscar award "ye vachindi meeru national award echina Okate eyyakunna Okate .

Ответить
Ramesh2013
Ramesh2013 - 22.03.2023 13:00

Rangastalam songs mahadbutam

Ответить
Ramesh2013
Ramesh2013 - 21.03.2023 18:44

Chandrabose gaaru "Oscar award " win ayna Tharvatha chusthunnavaaru entha mandi

Ответить
P. Sowbhagya Vathi
P. Sowbhagya Vathi - 25.02.2023 11:01

బోసుగారి తియ్యదనం మాటలు మా అందరికి ఆనందము.

Ответить
Laxman Sindam
Laxman Sindam - 12.02.2023 18:13

🙏🙏🙏🙏

Ответить
palle poddu
palle poddu - 06.02.2023 18:43

బుల్లెట్టు బ(ం)డి

నే స్కూలు బట్టలూ వేసుకున్నా
వేసుకున్నోల్లో వేసుకున్నా
ముఖముకు పౌడరు అద్దుకున్నా
అద్దుకున్నోల్లో అద్దుకున్నా
టై బెల్టులు పెట్టుకున్నా
పెట్టుకున్నోల్లో పెట్టుకున్నా
షాక్షులు బూటులూ తొడుగుకున్నా
తొడుగుకున్నోల్లో తొడుగుకున్నా
కురులు నున్నగా దువ్వుకునీ
సక్క సక్కంగా ముస్తాబయ్యీ
అందానికందమొచ్చే
ఆ చందురుడే నేలకొచ్చే
అందాలవనములో పూసిన పూవల్లే
చిరునవ్వులొలికే సిరి సిరిమువ్వల్లే

పుస్తకాలు పట్టి బడికిపోదాం
చకచక చకచక చకయనీ
అక్షరాలన్నీ వల్లెవేద్దాం
టకటక టకటక టకయనీ !2!

తెలుగు భాషకు వెలుగునిద్దాం
వెలుగునిద్దాం తేట తెలుగునిద్దాం
ఆంగ్లభాషతో కుస్తీపడదాం
కుస్తీపడదాం మనం దోస్తుకడదాం
శాస్త్రాలన్నీ చదువుకుందాం
చదువుకుందాం జ్ఞానం సంపాదిద్దాం
అంతరిక్షమే చుట్టివద్దాం
చుట్టివద్దాం గుట్టురట్టు చేద్దాం
గురువులనారాధిస్తూ
అమ్మనాన్నలనాదరిస్తూ
పెద్దలకు విధేయులై
చిన్నపిల్లలకు ఆదర్శమై
గురువుల పాఠాలు గురుతుగా వినగా
చదువులతల్లికి నమస్కరిస్తూ

ఇంటి కంటి వెలుగు దివ్వెలయ్యో
దివ్వెలయ్యో వెలుగుదివ్వెలయ్యో
కన్నవాళ్ళ గుండె చప్పుళ్ళయ్యో
చప్పుళ్ళయ్యో గుండె చప్పుళ్ళయ్యో
నవ్వుల్లో విరిసెను మల్లెలయ్యో
మల్లెలయ్యో మరు మల్లెలయ్యో
నడ నట్టి ఇంట సిరిసంపదయ్యో
సంపదయ్యో సిరి సంపదయ్యో
అజ్ఞానమే సంధ్యగా విజ్ఞానమే పొద్దుగా
ఆకాశమే హద్దుగా ఆనందమే పొందగా
పసిడి నవ్వుల్లోన తడిసిపోవంగా
మెరిసిన చదువుతో మురిసిపోవంగా !!

భావి భారతపౌరులయ్యో
పౌరులయ్యో దేశ పౌరులయ్యో
భారతి శిరమున మకుటమయ్యో
మకుటమయ్యో స్వర్ణ మకుటమయ్యో
చల్లని వెన్నెల కాంతులయ్యో
కాంతులయ్యో శాంతి కాంతులయ్యో
భరతమాత కంటి రెప్పలయ్యో
రెప్పలయ్యో కంటి రెప్పలయ్యో
అక్షర దారులేసి ముందుకు అడుగుల్లో అడుగులేసి
కలలన్నీ కళగా మార్చి దేశ ప్రగతికి బాటలేసి
మూడు రంగుల జెండా రెపరెపలాడంగా
ముచ్చటకు మదినిండి పుడమిపులకింపంగా..!

వెంకట్ అడ్డాల
9666181948

Ответить
Basireddy Sudharshan Reddy
Basireddy Sudharshan Reddy - 13.01.2023 11:31

E tv లో అలీ తో సరదాగా కార్యక్రమం లేకపోవడం చాలా వెలితిగా ఉంది..... మళ్ళీ ee కార్యక్రమం ప్రారంభం చేయండి అలీ గారు 🙏

Ответить
Basireddy Sudharshan Reddy
Basireddy Sudharshan Reddy - 13.01.2023 11:28

నాటు నాటు.... RRR, పాట కు ప్రపంచ ప్రాఖ్యాత అవార్డు రావడం సాహిత్యం పరంగా చంద్రబోస్ గారి గొప్ప తనంతెలియ జేసింది. 👏.... చంద్రబోస్ గారికి శుభాభి నందనలు 👏👏👏👏👌❤️🙌

Ответить
Naresh  vantalu
Naresh vantalu - 08.01.2023 20:44

చాలా భాగ మాట్లాడారు సార్

Ответить
CHILUGURI MANOHAR REDDY
CHILUGURI MANOHAR REDDY - 28.12.2022 16:01

Chandra bose is a gift to telangana and to warangal. All the best.

Ответить
Advocate Ramulu
Advocate Ramulu - 17.12.2022 13:19

Great program

Ответить
Advocate Ramulu
Advocate Ramulu - 17.12.2022 13:06

Great cb garu keep it up , salute you

Ответить
Madhavarao madhav
Madhavarao madhav - 16.12.2022 14:28

🙏🙏👌

Ответить
venkateswara engineer
venkateswara engineer - 02.12.2022 20:31

Sri chandra Bose garu, he has eligible for nationa award, wrtien various songs in telugu language .

Ответить
venkateswara engineer
venkateswara engineer - 02.12.2022 20:28

Sri chadra bose garu is a great writer in various movie's, his poetry and desires will be full filled, may God bless him and his family.

Ответить
👑Dinesh Mudhraj👑
👑Dinesh Mudhraj👑 - 28.11.2022 18:02

Great sir ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

Ответить
Deva Charlapalli 4 491
Deva Charlapalli 4 491 - 25.11.2022 05:22

చంద్రబోస్ మా ఇంటి ముంధే

Ответить
Deva Charlapalli 4 491
Deva Charlapalli 4 491 - 25.11.2022 05:20

Chandra Bose ma challagariga villege shivalayam veedi

Ответить
Revuri Prasanthi
Revuri Prasanthi - 24.11.2022 15:53

Bosu gari interview aasaantham manasu ki సాహిత్య పండగ జరిపింది. అలీ గారికి బోసు గారికి అభినందనలు

Ответить
Someswararao Anniboyina
Someswararao Anniboyina - 24.11.2022 15:05

Legendry song writer in our Telugu film and also good inspiration chandrabose garu sir

Ответить
Matteda Surender
Matteda Surender - 18.11.2022 15:01

చంద్రబొసు గారు ‌సీంపులు సీటీ చాలా గొప్పగా కనిపించారు

Ответить
fearless
fearless - 16.11.2022 19:49

Wow 🔥

Ответить
Kapil Nayak
Kapil Nayak - 05.11.2022 14:51

🙏🙏👌

Ответить
DAMERA NAGARAJU Raju
DAMERA NAGARAJU Raju - 02.11.2022 08:46

Superrr chandrabosegaru .. Devudu pampina adrustam telugu industryki

Ответить
Revathi Devara
Revathi Devara - 19.10.2022 19:35

చంద్రబోస్ గారు చాలా చక్కగా స్పష్టంగా వినయం గా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే ఆలోచనతో చాలా చక్కగా మాట్లాడుతారు 🙏మి దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయ్ సార్ 🙏

Ответить
Gondesi Manga
Gondesi Manga - 17.10.2022 19:59

Enni sarulu chusina chudalani vuntadhi e interview tqq ali garu

Ответить
Malleswari Rao
Malleswari Rao - 16.10.2022 17:26

A great person indeed. Mr chandra Bose, is not only a good lyricsts, but also a good human being and a wonderful person I must say. I really want to meet him personally, and appreciate his talent as well as him. This was the best, means best episode. No show off. He has set an example, for how we must behave in a TV jnterview which is a family show watched by children and elders. We need to learn a lot from this episode. Thanks to Aligaru also for bringing such a wonderful person on this show.

Ответить
bhanu prasad
bhanu prasad - 11.10.2022 23:13

Meeru suuuuuper 👏👏👏 sir

Ответить
Narasimhachary Maringanti
Narasimhachary Maringanti - 11.10.2022 16:12

వేటుారీ, సిరివెన్నెల, లాంటి రచయితలు ఆంధ్రాలోనేవుంటారు, తెలంగాణాలోవుండేఛాన్సేలేదని ఆంధ్ర సినీపండితులనుకుంటుంటే తెలంగాణావాళ్ళం మాకుా వున్నాడొకవేటుారి ,అనుకోకుండా, అంతకుమించివున్నాడొక పాటలవిహారి ,అని గర్వంగా చెప్పుకునేలాగా వెలిశాడు చంద్రబోసనబడే రసవత్తరమైన కవి, రచయిత, పాటగాడు. మాచంద్రబోసుతో సరియైన కవి మీకెక్కడ ఆంధ్రోడా?
నేను నిన్ను , పొగుడుతా , నువ్వునన్ను పొగుడు అనే రీతిలో సాగుతుంది ఆంధ్రా సంస్క్రుతి.పాడుతాతీయగాకార్యక్రమానికిమిమ్మల్నిపిలిచినపుడు మీరు( ఆసువుగా)చెప్పిన తెలుగుభాష, తెలుగుకవులగొప్పదనంగురించి చెప్పిన కవిత విని నా మది పులకించి "ది గ్రేట్ బాలుా"అవాక్కయి చిన్నబోయినతీరు నాకు గర్వంగా అనిపించింది.
సెభాష్ చంద్రబోసుగారుా, మీరుఇలాగే పదికాలాలపాటు ఆంధ్రులగుండెల్లో గుబులురేపుతుా వాళ్ళనోటితోనే మీసాటిమాకెవ్వరుా అనివాపోయేలాచేయాలని అందుకు ఆ సరస్వతి కటాక్షం మీకు పరిపుార్ణంగా వుండాగాలని మనసారా కోరుకుంటున్నాను

Ответить
Lokesh
Lokesh - 11.10.2022 05:46

hat's off to Chandra Bose garu .....

Ответить
chiru yadav vlogs
chiru yadav vlogs - 10.10.2022 05:14

ఎలాగ అండి బిటెక్ చదివిన ఒక విద్యార్థి ఇంత బాగా సాహిత్యం రాస్తున్నారు,ఇంతలా తెలుగును పర భాష వాడకుండా మాట్లాడుతున్నారు....మీలాంటి వారివల్ల కదా మన భాష గొప్పతనం నిలబడుతుంది....ధన్యవాదములు

Ответить
siddoju sravankumar
siddoju sravankumar - 08.10.2022 09:54

You r our roll model chandrabose garu.mana challagarige meeku Runa PADI untundi.....

Ответить
anandreddy 123
anandreddy 123 - 03.10.2022 21:02

Thanks for making this episode...telugu vaadi ga proud ga vundi

Ответить