Комментарии:
జగన్ చుట్టూ ఎటువంటి ప్రమడకారులు ఉన్నారో.... తెలుస్తుంది...ఇంత ద్రోహులు జగన్ చుట్టూ చేరిన తరువత ఇక ఎలా.... యిటువంటి పాముల్ను చేరదీసావా జగన్ సర్...
ОтветитьVery realistic analysis by sri Ajay garu!
Jagan unnecessarily antagonised LIQUOR CONSUMERS who number nearly ONE CRORE VOTERS.
GOVT EMPLOYEES TOTALLY OPPOSED JAGAN as by BUTTUN pressing official role was made zero.
By stopping totally payments to arogya sri empanelled hospitals entire medical community too has become enimies of jagan.
Like that he made maximum enemies from all sections of people.
By stopping payments to contractors of all departments & projects causing lot of unemplyment.
All these issues caused defeat of jagan.
Major DAMAGE is caused by SECTIONS OF VOTERS on whome jagan drfended more viz BCS,S అమ్మలు ,అక్కలు.
వారంతా బాబు ఒక్క వేయి పెన్షన్ పెంచగానే పోలోఅని జగన్ ను ముంచి వెళ్ళిపోయారు.
అదీ జరిగింది.
Basically Ajay garu is saying everything government was/is doing is reckless and unnecessary spending ! But as officers we just watched the circus and did nothing irresponsibly . 😮😅
ОтветитьFantastic analysis by Ajay Kallam sir
Ответитьఈ అయ్యా.యస్.కూడా రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు.
ОтветитьSir speak about scams of your ycp party.
ОтветитьHidden part manasulonchi bayataku theyalekapoyaru.kandula garu you failed in interview
ОтветитьWaste please think why he won in 2019 thats all
ОтветитьHe is ias. Verdikanna jagan 100 times better.
ОтветитьNot 20% sir 30% didn't pay school / college fee
ОтветитьAjay garu I met you at ur house in krishna Lanka. Your reception was excellent. U worked as chief secretary. So we respect you. But you have been biased after 2019 and u sold ur self to ur caste politics. U shouldn't have accepted the post of advisor. It's a blunder. Pls remove ur opinion on CBN because u were the close associate of CBN garu.
Ответитьమనసులో ఒకటి, బయటకి చెప్పేది ఒకటి... ఈ సలహాదారులు బాగా పిసుకుంటున్నాడు..
Ответитьఅజేయకల్లాం అలియాస్ కల్లం అజేయరెడ్డి జగన్ రెడ్డి సర్కారులో ప్రధాన సలహాదారు. ఆయనకు జగన్ ఓ బహుమతి ఇచ్చారు. అదేమిటంటే.. శ్రీశైలం టెంపుల్‌కు పోటీగా సొంతంగా గుడి కట్టుకోమని ఆఫర్ ఇచ్చేశారు అందు కోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువునే రాసిచ్చేశారు. ఇప్పుడీ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు విషయం వెలుగు చూసింది.
మాజీ సీఎస్ , జగన్ ప్రధాన సలహాదారు అజేయకల్లం ఫౌండర్ ట్రస్టీగా సేనాని సుబ్రహ్మణ్యస్వామి అనే ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు తరపున ఓ ఆలయాన్ని శ్రీశైలంలో నిర్మించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉండే తొమ్మిది ఎకరాల ఏనుగుల చెరువును రాసిచ్చేశారు. అది కూడా ట్రస్టుకు కాదు.. వీబీ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేటు లిమిటెడ కంపెనీకి కేటాయించారు. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి ట్రస్టు… ఈ సంస్థతోనే ఒప్పంం చేసుకుంది.
ఆలయానికి చెరువును ఇచ్చినా మరో ఇరవై ఎకరాలు వినియోగించుకుంటారు. ఈ ఆలయానికి శ్రీశైలం ఆలయానికి సంబంధం లేదు. ప్రైవేటుగా నిర్వహిస్తారు. ఈ అరాచకం ఏమిటని కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో హైకోర్టు ఇదేం తీరని ఆశ్చర్యపోయింది. శ్రీశైలం ఆలయానికిపోటీగా ప్రైవేటు ఆలయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఇదేం పద్దతని ప్రశ్నించింది. ఇప్పుడు అజేయకల్లాం నిర్వాకం హైలెట్ అవుతోంది. దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్నట్లుగా సాగిన పాలనలో… అజేయకల్లం తన వాటా తాను ఇలా గుడి రూపంలో పొందే ప్రయత్నం చేశారు. ఇటీవల గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆయన తీరుకు కారణం ఇప్పుడు అర్థమైందా..
Success has many fathers,
But failure is an Orphan.
It's absolutely correct.
Our party leaders has to realise,and take right steps to gain power.
You are talking about losers but what about beneficiaries of various schemes
ОтветитьSuper analysis
Ответитьకీ కర కాయ కి తెలీదేమో . ఒరిస్సా మోడీ గుజరాత్ ఎన్నో రాష్ట్రాలు వున్నాయి
Ответитьముఖ్య సలహా దారుగా అప్పుడు చెప్పలేకపోయారు
Ответитьఅజయ్ కళ్ళం మీరు జగన్ చేసిన పాపలకి మీరు భాద్యులు, కుళాదురాహంకారం ekkuva
Ответитьఅప్పుడు చిరంజీవి పార్టీ పెట్టక పోతే రాజశేఖర్ రెడ్డి గెలిచే వాడు కాదు.
ОтветитьMiddle class families State govt and central govt lo unna parties ki opposite vote vesaru
Middle class people decide chesaru
సార్ పేరుకే మొత్తం జగనే చేసింది
ОтветитьRamesh garu don't try to project CBN arrest as political vendetta by showing CBN as victim.Everyone in the state even TDP people knew how much corruption he has done during his 40 years political career. By the way l'm not YCP activist.
Ответитьపతివ్రత పాయసం వాడితే తెల్లవారిన ఆరలేదంట అలా ఉంది కళ్ళం గారి మాటలు. ఉద్యోగులకు ఏమి నష్టం కలగలేదు అంటున్నారు ఏమి లాభం కలిగిందో చెపితే బాగుండేది.
Ответитьరమేష్ గారు, ఎంతమంది అడ్వైసర్స్ ని పెట్టారు, వారి ఖర్చు, వారి వల్ల గవర్నమెంట్ ki ఎంత లాభం చేకూరుంది, ఏమి అడ్వైసలు ఐదు సంత్సరంలో ఇచ్చారు, వాటి వలన స్టేట్ ఎంత డెవలప్ ఐనది??? క్యాస్ట్ వైస్ అడ్వైసర్లు ఎంత మంది ఉన్నారు
ОтветитьIts open secret
Ответитьరేషన్ రైస్..distbution బొక్క.. బేరం
Ответить30,40 లక్ష్ లు కాదు..sir
1.5 core people drink చేస్తారు..sir
మీరందరు కలిసి నాశనం చేశారు.మా అర్బన్.మీసేవా వ్యవస్థను
Ответитьసలహాదారుడు గా మీదే కదా భాద్యత
ОтветитьIT IS EXPECTED RESULT, DUE TO HIS behavior WITH ALL
ОтветитьLet Kandula give his candid opinion on this interview 😀
ОтветитьHow much advisory money he had taken apart from his IAS pension! Imagine!?
ОтветитьOut of 260 comments; not even single positive to this fellow.
Ответитьఓ ముసలోడా వివేకానంద హత్య జరిగిన రోజు నువ్వు జగన్ దగ్గర ఉన్నావు కదా. ఏమి జరిగిందో సిబిఐ వారికి నిజమే చెప్పావా
ОтветитьChala vishayalu correct ga mtladaru
ОтветитьEmployees కి నష్టం జరగలేదా స్వామి?? మీలాంటి వాళ్ళు పక్కన ఉండ బట్టే జగన్ కి ఈ పరిస్థితి.
ОтветитьEnti andi... Option ledaaaa.. Andi... Meku option unda andi
Ответитьతలలు బోడి లైయిన తలపులు బోడు లవున విశ్వదాభిరామ వినరవేమ గడ్డాలు మీసాలు. పెంచిన . దొంగ దొర కాదు. Cheater,cheetare.
Ответитьప్రభుత్వం... ప్రజాప్రతినిధులు... ప్రజలు.... "సంధానం... అనుసంధానం.. చేయు .. వారధులు.. సారధులు.... ఈ అజేయ కల్లం గారి లాంటి అధికారులు.. వీరంతా మన రాష్ట్రాన్ని ఏం చేశారు? నేతలు మేస్తుంటే చూస్తున్నారు... ఫలితం అనుభవిస్తున్నాం... కదా!
..
అహంకారి, అజ్ఞాని, అవివేకి, అవినీతి -ఆర్ధిక ఆరాచకవాది గత ముఖ్య మంత్రి JMR గారి కి అడుగులకు మడుగులు ఒత్తి.... ఉనికిని కోల్పోయిన ఉన్నతఅధికారుల్లో అజేయ కల్లం గారు ఒకరు... అని నా అభిప్రాయం...
ОтветитьAbbadalu cheptunnadu.
ОтветитьOoh My God !
This man is a Genius. YSJ is definitely a big fool to get such a Horrible image and become a big Looser, in spite of having such a Genius on his side😢
Ooh My God !
This man is a Genius. YSJ is definitely a big fool to get such a Horrible image and become a big Looser, in spite of having such a Genius on his side😢
Ysr 2nd time gelichindi prajarajyam.jayaprakash partilavalla anthegani ys goppathanam valla kadu veediki inka kula gajji poledu
ОтветитьHe was the first man who proposed the గ్రామ సచివాలయ వ్యవస్థ...
Ответить❤ గౌరవనీయులు అజయ్ కల్లంగారితో ఓపెన్ టాక్ చాలా అద్భుతం వారి అనుభవాలను చక్కగా వివరించారు ఓపెన్ టాక్ లో రమేష్ గారు ప్రశాంతంగా ప్రశ్నించటం అజయ్ కల్లంగారు చాలాచక్కగా వివరణవ్వటం బాగుంది మీ ఇరువురికీ వృథయపూర్వక అభినందనలు ❤
ОтветитьCheppavule sollu, positivity తో gelavara? రెండు ఉంటాయి
Ответить2019 లో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు జగన్ ఎలా పరిపాలిస్తాడో చూద్దాం అని ఓట్లు వేశారు ఒక్క సారి చూద్దాం అనుకున్నారు జగన్ పాలన పరమ చండాలంగా ఉంది కాబట్టి పరమ చెత్తగా ఓడిపోయారు అసలు జగన్ కి పరిపాలన చేత కాదు అందుకే అలా ఓడిపోయాడు
Ответить