𝙅𝙤𝙝𝙣 𝙒𝙚𝙨𝙡𝙮 𝙒𝙤𝙧𝙨𝙝𝙞𝙥 𝙨𝙤𝙣𝙜𝙨 || 𝙃𝙤𝙨𝙖𝙣𝙣𝙖 𝙈𝙞𝙣𝙞𝙨𝙩𝙧𝙞𝙚𝙨 || 𝐉𝐨𝐡𝐧 𝐖𝐞𝐬𝐥𝐞𝐲 𝐒𝐨𝐧𝐠𝐬 𝐉𝐮𝐤𝐞𝐛𝐨𝐱 || 𝙀𝙗𝙚𝙣𝙚𝙯𝙚𝙧 𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙚𝙨 ||

𝙅𝙤𝙝𝙣 𝙒𝙚𝙨𝙡𝙮 𝙒𝙤𝙧𝙨𝙝𝙞𝙥 𝙨𝙤𝙣𝙜𝙨 || 𝙃𝙤𝙨𝙖𝙣𝙣𝙖 𝙈𝙞𝙣𝙞𝙨𝙩𝙧𝙞𝙚𝙨 || 𝐉𝐨𝐡𝐧 𝐖𝐞𝐬𝐥𝐞𝐲 𝐒𝐨𝐧𝐠𝐬 𝐉𝐮𝐤𝐞𝐛𝐨𝐱 || 𝙀𝙗𝙚𝙣𝙚𝙯𝙚𝙧 𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙚𝙨 ||

Ebenezer Melodies

1 год назад

1,330,833 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@kishorebabucheeli
@kishorebabucheeli - 25.01.2024 05:43

Jesus

Ответить
@user-pc5cr9wf6u
@user-pc5cr9wf6u - 20.01.2024 10:01

🙏🙏

Ответить
@shivakumarchatla5401
@shivakumarchatla5401 - 15.01.2024 06:19

Ayya.... neevu...devuni Rajyam lo... ..yesaya kudi paryamlo vuntavu..ella vellala.....god bless you ayya....

Ответить
@bengmanchodimella7545
@bengmanchodimella7545 - 14.01.2024 19:48

Praise the lord ❤

Ответить
@user-jf4kt8rt8r
@user-jf4kt8rt8r - 14.01.2024 06:34

Good God is very 👍😊😊❤

Ответить
@user-jf4kt8rt8r
@user-jf4kt8rt8r - 14.01.2024 06:33

❤😊

Ответить
@maheshuyala9444
@maheshuyala9444 - 09.01.2024 09:36

Praise the lord

Ответить
@bhagavanpaul9697
@bhagavanpaul9697 - 07.01.2024 05:21

❤🎉

Ответить
@user-xw8qe5wq5o
@user-xw8qe5wq5o - 19.12.2023 15:04

Hats up your voice

Ответить
@birudulaprasad9846
@birudulaprasad9846 - 18.12.2023 02:44

Praise the lord my God

Ответить
@nalamalasaiteja8956
@nalamalasaiteja8956 - 25.11.2023 15:42

May God bless you,your servant of God.n.ravibabu

Ответить
@birusantiobulesu8729
@birusantiobulesu8729 - 23.11.2023 04:41

Amen

Ответить
@saiprasannamommileti1307
@saiprasannamommileti1307 - 20.11.2023 04:40

Praise the lord 🙏🙏🙏🙏🙏

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:28

All songs are in comment section 😊 praise the lord 🙏

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:25

(1) ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు  || 2 ||


మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే

 

నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే


          నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు   ||ప్రేమే|| 




1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం 


ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము  || 2 ||


ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి


ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను


ఉండలేను - బ్రతుకలేను 


నీతోడు లేకుండా - నీ నీడలేకుండా    ||ప్రేమే|| 




 2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో 


ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో  ||2 ||


కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహమే


గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి


               ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా  ||ప్రేమే||




3. విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో  


 సంబరమైన వాగ్దానములతో  నాట్యముగా మార్చితివి ||2||


మమతల వంతెన దాటించి మహిమలో  స్థానమునిచ్చితివి


నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా

 

              నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్య  ||ప్రేమే||

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:22

(14) సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
;;;;;;;;;;;;;;;;;;;;;

(15) అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా

యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ

నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే

అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే

నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:21

(12) అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా ||2||
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా ||2|| ||అల్ఫా||

1. కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను ||2||
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే ||2|| ||అల్ఫా||

2. తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను ||2||
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే ||2|| ||అల్ఫా||

3. నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను ||2||
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే ||2|| ||అల్ఫా||

13) రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా ||2|| విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును ||2||


|| రాజాధి రాజా ||



1. వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి||2|| కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద ||2||


|| రాజాధి రాజా ||



2. ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి ||2|| ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో||2||


|| రాజాధి రాజా ||



3. మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి ||2|| నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే ||2||


|| రాజాధి రాజా ||

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:17

నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము ॥2॥
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
1॰
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి ॥2॥
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ॥2॥
ఎదురింతు నీ ప్రేమతో
॥నీవే నా సంతోషగానము॥
2॰
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి ॥2॥
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం ॥2॥
॥నీవే నా సంతోషగానము॥
3॰
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ ॥2॥
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు ॥2॥
॥నీవే నా సంతోషగానము॥



11) కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:15

గొప్ప దేవుడా మహోన్నతుడా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతొ సత్యముతో ఆరాధింతును

1. నా దీనదశలో నన్నాధుకొని
నీ ఆశ్రయ పురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివశింప జేసీతివి
నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి //గొప్ప//

2.వివేకముతో జీవించుటకు
విజయముతొ నిను స్తుతించుటకు
నీ రక్షణతో అలంకరించితివి
నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి//గొప్ప//

3.సర్వసత్యములో నేనడచుకొని
నిత్య సియోనులో నేనిలుచుటకు
జీవపు వెలుగు లో నడిపించుచున్నావు
నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు. // గొప్ప//


(9) పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు - బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు - దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్య -2

1. నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి - నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును - కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివి.
                              "ఆరాధన"

2. నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి.
                            "ఆరాధన"

3. ఆనందకరమైన దేశములో నేను - నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి  సురక్షితముగా నన్ను నివసింపజేసితివి 2
మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీ కోసము - నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదను.
                               "ఆరాధన"

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:13

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో ||

చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||


7) నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/
రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/
నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
నీ మాటే మధురమ్! / రాజులకే /
2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/
భీకరమైన కార్యములు చేయుచున్నవాడ
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ
ఘనపరతును నిన్నే!
ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
3. సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు /2/
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని…
తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని…
ఆశతో వున్నానయ!
కరుణించే యేసయ్యా – నీకోసమే నాజీవితం
నినుచేరే ఆశయం తీరాలని – నిను చూసే ఆక్షణం రావాలయ్యా /నా నీతి/

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 10:11

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||

సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||

సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||

ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా|| దీనుడా ||



(5) ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా /2/
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై /ఆనందం/

1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా /2/
కలవరాల కోటలో – కన్నీటి బాటలో /2/
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా /ఆనందం/

2. నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని /2/
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా /2/
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే /ఆనందం/

3. సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై /2/
లోకమహిమ చూడక – నీజాడను వీడక /2/
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం /ఆనందం

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 09:58

నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి

నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం

నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా



1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి "2"

చిగురాశల దిశగా నను పయనింపజేసినా

నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో

కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే

" నీవే హృదయ "



2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే "2"

దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై

చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో

కనుపాపగ నను కాచిన నామంచి కాపరి

" నీవే హృదయ "



3.చేరనైతి కోరనైతి స్నేహ సౌధము "2"

చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి

చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు

చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా

" నీవే హృదయ "



నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి

నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం

నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 09:56

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం


శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)


దీన మనస్సు – దయ గల మాటలు


సుందర వదనం – తేజోమయుని రాజసం (2)  ||మధురం||




1. ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని


బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)


నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు


యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||




2. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు


ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)


ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు


యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||




3. కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను


ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)


జడియకు నీవు మహిమలో నిలుపుటకు


యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

Ответить
@divyasnehithabezawada9399
@divyasnehithabezawada9399 - 17.11.2023 09:32

ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు  || 2 ||


మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే

 

నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే


          నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు   ||ప్రేమే|| 




1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం 


ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము  || 2 ||


ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి


ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను


ఉండలేను - బ్రతుకలేను 


నీతోడు లేకుండా - నీ నీడలేకుండా    ||ప్రేమే|| 




 2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో 


ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో  ||2 ||


కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహమే


గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి


               ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా  ||ప్రేమే||




3. విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో  


 సంబరమైన వాగ్దానములతో  నాట్యముగా మార్చితివి ||2||


మమతల వంతెన దాటించి మహిమలో  స్థానమునిచ్చితివి


నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా

...................................................

2. ngs Lyrics ok

Animation Movies

Karuna Sampannuda Deeruda Hosanna Song Lyrics || కరుణా సంపన్నుడా… Song Lyrics॥ Hosanna Ministries 2022 New Song Pas.JOHN WESLEY Anna

 RajuSravani    February 21, 2022



కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా  


నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద  ||2|| 

 

నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే

 

నా యేసయ్యా సాత్వీకుడా

 

నీకోసమే నా జీవితం   ||కరుణా||




1. ఏ నాడు నను వీడని  -  నీ ప్రేమ సందేశము 


నా హృదయసీమలోనే  -  సందడిని చేసెను  ||2||


అణువణువును బలపరిచే  -  నీ జీవపువాక్యమే

 

ప్రతిక్షణము దరిచేరి  -  నన్నే తాకెను   ||2||


ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను   ||కరుణా||




                                                                       

2. ఈ వింత లోకంలో -  నీ చెంత చేరితిని 


ఎనలేని ప్రేమలోనే -  ఆదరణ పొందితిని  ||2||


నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబంధమే


అనుదినము మకరందమే - నీ స్నేహబంధము  ||2||

 

ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా -  స్థిరపరచుమా  ||కరుణా||





3. నే వేచియున్నాను -  నీ మహిమ ప్రత్యక్షతకై 


నాకున్న ఈ నిరీక్షణే - సన్నిధిలో నిలిపినది  ||2||


నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో

 

ప్రణమిల్లి చేసెదను -  నీ పాదాభివందనం ||2|| 


తేజోమయా  నీ శోభితం -  నే పొందెద కొనియాడెద  ||కరుణా||

....... ............. ............ ...... ....

Ответить
@sudhakarnaidu167
@sudhakarnaidu167 - 12.11.2023 05:23

Praise the lord 🙏🙏🙏

Ответить
@notynaveen9112
@notynaveen9112 - 12.11.2023 04:33

❤❤❤❤❤❤❤

Ответить
@user-us2ex8tu8f
@user-us2ex8tu8f - 08.11.2023 19:52

praise the lord

Ответить
@jyothia3359
@jyothia3359 - 05.11.2023 02:15

Praise the lord

Ответить
@sukumarib4867
@sukumarib4867 - 31.10.2023 13:21

Ответить
@sukumarib4867
@sukumarib4867 - 31.10.2023 13:20

Anna your songs are very spritual blessing to me Tq and praise the Lord

Ответить
@user-fm4yz1wb6f
@user-fm4yz1wb6f - 31.10.2023 05:04

Praise the lord 🙏

Ответить
@paschaleaster8554
@paschaleaster8554 - 28.10.2023 15:09

Good Songs
Good Singet

Ответить
@ssssvvv7334
@ssssvvv7334 - 26.10.2023 21:01

❤🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

Ответить
@user-wu4vv8rf1g
@user-wu4vv8rf1g - 22.10.2023 07:02

Amen🙌

Ответить
@user-kd4vw3fe3g
@user-kd4vw3fe3g - 22.10.2023 03:01

Prise.the.lord .Anna.❤🎉

Ответить
@bangarianand7323
@bangarianand7323 - 20.10.2023 19:43

Deva naaku raksha 🙏🙏🙏

Ответить
@yjyothi9575
@yjyothi9575 - 19.10.2023 20:21

Praise the lord brother

Ответить
@prashanthg2261
@prashanthg2261 - 10.10.2023 10:08

Jesus loves you 🙏 ❤️

Ответить
@prashanthg2261
@prashanthg2261 - 10.10.2023 10:07

God bless you 🙏 ❤️

Ответить
@medaparthiapparao9216
@medaparthiapparao9216 - 11.09.2023 21:51

కరణాసంపన్నుడానీకుయేలాదస్తోత్రలువందనాలు

Ответить
@medaparthiapparao9216
@medaparthiapparao9216 - 11.09.2023 21:37

కరుణాసంపన్నుడా

Ответить
@mgpm2388
@mgpm2388 - 06.09.2023 03:29

Praise the Lord🙏

Ответить
@BujjibabuBabu
@BujjibabuBabu - 02.09.2023 05:27

Please prayer my family anna😊

Ответить
@BujjibabuBabu
@BujjibabuBabu - 02.09.2023 05:26

Super anna

Ответить
@kuwq8277
@kuwq8277 - 31.08.2023 12:21

⛪🙏🛐🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭

Ответить
@user-pj5cb4eg2j
@user-pj5cb4eg2j - 29.08.2023 08:59

And legs pain ostunai full preyar cheyandi please🙏

Ответить
@user-pj5cb4eg2j
@user-pj5cb4eg2j - 29.08.2023 08:57

Praise the Lord pastor garu ma sister name prashanthi thanki head lo infection ochindi annru doctors

Ответить
@sudharshangosala2517
@sudharshangosala2517 - 28.08.2023 03:51

Nenu Kristen Kadhu Kani Sar Voice Fida ❤

Ответить
@GollaYesu
@GollaYesu - 24.08.2023 12:37

🙏

Ответить
@RangaiahKiliveti
@RangaiahKiliveti - 23.08.2023 03:44

Praise the lord 🙏🎉

Ответить