Комментарии:
My house number 2-14-2 I passport application typed 2 24 -2 they correct or not
ОтветитьBro na bike number plate damge two wheeler how to re order
Ответитьఅన్న లాస్ట్ టైం నేను పాస్పోర్ట్ అప్లై చేశాను అప్పుడు పోయేటప్పుడు నా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ మిస్ అయిపోయింది ఆ తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత బోర్డుకి వెళ్లి మల్ల డూప్లికేట్ తీసుకున్నాను దీని ద్వారా మళ్లీ అప్లై చేయొచ్చా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా ఇంకా ఏమైనా సలహా ఉంటే చెప్పండి.
ОтветитьAnna small help and anyone help please ap gnm 2023 results kavali anna please
ОтветитьNice 🎉❤
ОтветитьECR పాస్పోర్ట్ ను ECNR గా మార్చుకోవాలి అంటే Documents ఏం కావాలి.?
Ответитьనమస్తే బ్రదర్.. నేను రినివల్ చేసేటప్పుడు పొరపాటున ఫ్రెషర్ కింద అప్లై పడిపోయింది అది నాకు కూడా తెలియదు అక్కడి మేడం సెప్పేవరకు... నా ఓల్డ్ possoport చూపించాను అయినా సరే మళ్ళీ చేసుకుని పోయి రా పో అని పంపేశారు నా మాట అసలు వినలేదు... ఇప్పుడు ఎం చేయాలి
ОтветитьAnna ITI admission eppudu oka video cheyva plz Anna A.P
Ответитьబ్రో నేను వైట్ పాస్పోర్ట్ మీద వచ్చాను నను దుబాయ్ లో deport కొట్టారు, నా వైట్ పాస్పోర్ట్ లో నేమ్ అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు ఉంది నేను ఇపుడు పాస్పోర్ట్ లో అడ్రీస్ చేంజ్ చేసుకోవాలో కొత్త పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఎలా కొంచెం చెపుతారా
ОтветитьBayya na peru manikanta sudha pavan kumar passport lo undi
Epudu renual cheyataniki net ki velte adhar lo MS PAVAN KUMAR MARLA undi meeru adhar lo Name change chesukovaali antunnaru anta varku correct anna adhar maririste kyc problame vachhe navakam undi kada anna
HI brother please reply istav anukuntunna bro
నేను పాస్పోర్ట్ రిఇష్యూ అప్లై చేసుకున్నాను అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఆఫీస్ లో ప్రాసెస్ కూడా అయిపోయింది కానీ ఇంటికి వచ్చాక చూసుకుంటే అందులో మా విలేజ్ పేరు రాలేదు . నేను మా విలేజ్ పేరు ఎలా add చేసుకోవచ్చో చెప్తారా మరియు ఒకవేళ మళ్ళీ డబ్బులు ఖర్చవుతాయా? Plz రిప్లై బ్రో
Anna , naadhi telangana, Aadhar Card lo Old Mandal name , District names vunnai ,
Ippudu Aadhar lo New Mandal , District Name Update Cheyali ante ela ?
Nenu ippudu Village lo lenu So , Hyd lo vunnanu , Address Update( Mandal , District) kosam form fill chesina tarvatha ikkada vunna Govt Doctor ( gezeted ) Chetha Sign pettinchi , Aadhar Centre ki velthe saripothudha OR Village కే velli పంచాయతీ Secretary Chetha Sign Pettinchala . Endukante ippudu nenu Village ki situation lo lenu anna ,
reply ఇస్తారని ఆశిస్తున్న
Hi anna
ОтветитьVoter id lo name change cheychaa pls reply
ОтветитьHIII SIR GOOD MORNING SIR DIGITAL GRAMEENA SEVA GURINCHI OKA VIDEO CHEYANDI SIR
ОтветитьHii anna nenu ap lo meeseva center run chestunna but present ap lo elections valla cm logo vunna certificates appesaru,old certificates serial no accept cheyyatledu inka new certificates inka raledu kabatti old certificate meedhe print ivvadaniki edhaina way vunte cheppandi plzz chala help chesina vaalu avutharu
ОтветитьHello bro nenu csc lo pan application chesetappudu serever problem valla fail aindi inkoti apply chesa success aindi 2 days tharvatha failed application drafts lo kanipistundi how to get refund
ОтветитьBroo adress lo just door no mistake emina problem avutunda
ОтветитьSir, my doudt is ma father ki passport vundi but it expired and so many corrections and also no login and password because it is old passport at that time there is application procedure now what I have to do nenu malli new register avalla and after registration I have to choose re-issue the passport select chesi and given required details pedata saripotundi kada.
Ответитьరిజిస్టర్ అయిన తర్వాత ఎన్ని సార్లు అప్లై చేసుకోవచ్చు
ОтветитьSir ... originals theesukelthe okna
Xerox copies kuuuda theesukellla m
Reissue chesinappudu address antha correct ga undi but ma tower name print okate raledu (plot no and flat no antha coreect)nenu malli correction pettukovala?
Ответитьహాయ్ సార్ నేను కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసాను అందులో మా భార్య పేరు ను నా ఇంటి పేరు రాసాను కాని నా భార్య M B A వరకు చదివినది.ఇపుడు ఆమె పేరు ను వాళ్ళ ఇంటి పేరు యాడ్ చేయడం ఎలా . sir please send your number thank you
ОтветитьDate of birth place wrong padindhi ela solve cheyali denini
ОтветитьBro na passport 28/01/2026 last date eppudu renewal cheyocha
ОтветитьHi sir,
Naku passport vundi 2017 lo cheysanu, initial name wrong vundi even SSC memo lo kuda alaney vundi, change cheysukovatam possible avutunda,
Enduku antey maa papaku passport apply cheyali parents passport reference ivvali, please suggest me