Sai Baba Kakad Aarti in Telugu ( Morning 5.15 am) 1

Sai Baba Kakad Aarti in Telugu ( Morning 5.15 am) 1

Ramuni reddy

6 лет назад

105,783 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@vanikolli5329
@vanikolli5329 - 16.09.2022 04:18

Om sai ram 🙏🌹🍈

Ответить
@sai3534
@sai3534 - 18.09.2022 02:41

Om SAIRAM

Ответить
@vanikolli5329
@vanikolli5329 - 28.09.2022 03:02

Om sai ram 🙏🙏🙏🙏🙏🥥🥥🍈🍈🌹🌹

Ответить
@Hyyyyyyyy__hhhhh
@Hyyyyyyyy__hhhhh - 16.10.2022 04:02

Om Sai ram

Ответить
@vanikolli5329
@vanikolli5329 - 01.11.2022 04:41

🙏🙏🙏🙏🙏🥥🥥🌹🌷🍈🍈

Ответить
@vanikolli5329
@vanikolli5329 - 03.11.2022 03:24

Om sai ram 🙏🙏🙏🙏🙏🥥🥥🌹🌹🍈

Ответить
@saivaralaxmim7064
@saivaralaxmim7064 - 10.11.2022 04:03

Om Sri Sai ram

Ответить
@rkrao428
@rkrao428 - 14.11.2022 03:13

బాబా దయతో సాయినాథ్ మహారాజ్ కీ జై. 🙏 🙏 🙏

Ответить
@rkrao428
@rkrao428 - 14.11.2022 03:18

బాబా దయతో మా తల్లి , తండ్రి,మా సమర్థ సద్గురువు , దైవము నీవే మా సాయి.🙏🙏🙏

Ответить
@vanikolli5329
@vanikolli5329 - 30.11.2022 04:35

🙏🙏🙏🙏🙏🌹🥥🥥🍈🍈🍎

Ответить
@vanikolli5329
@vanikolli5329 - 21.12.2022 05:52

Om sai ram 🙏🙏🙏🙏🙏🌹🌹🥥🥥🍈🍎

Ответить
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 - 22.12.2022 16:44

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై
కరముల మూర్చి నీ సన్నిధిలో సాయి గురుదేవా !
విన్నపాలే వినిపింతుమయ పండరి నాధా!!
తెలియగా లేని భక్తి ప్రభక్తుల తెలియగజేసి కరుణనుయెలి కృపతో చూడుము సద్గురు రాయా
అనంతమగు నీ సేవ చేయగా
ఆర్తీ గా వెడితిమి
ఆపద్బాంధవ అల్పులమయ అవలోకించకయ
భక్తతుకారం వేడిన వెదన
వింటివిగాస్వామి
మన్నన చేసి మా బంధములను త్రెంచుము దేవా

లేమ్ము పాండురంగ ప్రభాత సమయంబాయెగా
వైష్ణవ భక్తులు వరుసలు తీరి
ముందు గా నిలిచారు.
సురవరగనమే నిలిచే
మహా ద్వార పర్యంతం
గరుడ స్తంభము నుండె
కొలిచేరు అధ్యతం
నారద తుంబుర సుఖసనకాదులు
వేచిరి నీకోసం
మధుర గానముల మేలుకొలుప
కాచిరి నీకోసం
భక్త శ్రేష్ఠుడు నామదేవుడు అరుదించేనుపాడా
సేవించగనీ పదముల వ్రాల జనాభాయి వేచే

లెమ్ము లెమ్ము శ్రీ సాయినాథ
నీ చరణమంటనిమ్మా
భవతాపములను హరించే
ఆ పదములంటనిమ్మా
మొహంబుదిలో
తిరిగే జీవుల
దారి చూపు చరణం
పాప నివారణ పరిహారంబుకు
పరమపదమే చరణం
ఎన్ని జన్మల పుణ్యఫలము
నీ పదములంటు తరుణం
కూడదయ్యా ఇక జన్మ మాకిల
నీదు చరణు శరణం
ఓం సాయి నాథ మహారాజా !
భవతి వివనాశకరవి
అజ్ఞానాంధకారమనచి
వెలుగు నింపుమా హరి
నీదు మహిమ వర్ణింప మా తరమా
దేవా దేవా మరి

ఉనికిని తెలిపే మహిమాన్వితమే
నీదు చరణ కమలం
భవతాపములను హరించే
ఆ పదమే మాకు శరణం

లెమ్ము లెమ్ము శ్రీ సాయినాధుని చరణమంటనిమ్మ
భవతాపములను హరించే
ఆపదములంటే నిమ్మ
భక్తిగా నిలిచెరినీ ముంగిట నే
భక్త కోటి అంత
జ్ఞాన యోగుని దర్శనంబు కై
సర్వ ప్రాణి అంతా
దివ్య దాముని కరుణరాముని కణగవేచిరంతా
దర్శనంబుతో పరవశించగా
సకల భువనమంతా!

వరమై వెలసి నావే
దీన బంధు రమా కాంతా
పాహి పాహి పరంధామా
పాహిమాం పండరీశా
మధుర నామ కలియుగేశా
పాహిమాం సాయి నాధా
జయతు జయతు సిద్విలాశా
జయతు సాయి రామా
బ్రహ్మ పాదమే ముక్తి ధామమె
నీదు పాద యుఘళం
లెమ్ము లెమ్ము శ్రీ సాయి నాథ
నీ చరణమంటనిమ్మ
భవతాపములను హరించే
ఆ పదములంట నీమ్మా
లెమ్ము పాండురంగా లెమ్ము
దర్శనమౌఫలమిమ్ము
అరుణంబాయే ఆకాశమే
నిదుర లేచి రమ్ము
సాధు పుంగవులు
ముని వరెణ్యులె వెచి నిలిచినారు
శయన సుఖమునే వదలిచూపుమా
శుభకర వదనమునే
రంగ మండపం మహా ద్వారమున ఎదురుతేన్నులే చూసి
నిన్ను కాంచగా మామది ఊగే
దర్శనం ఇయవయ్య
అమ్మా రుక్మిణి కనవమ్మా నీ ప్రేమ మిరగా మమ్ము
విఠలరూపిని దర్శన మొసగే
భాగ్యం బగునిమ్ము
గరుత్మంతుడు ఆంజనేయుడే ఎదురులుచూసేరు
సురలోకపు గణ దేవులంతా
కొలువై వేచారు
హారతులలివ్వగా భక్తిగా నిలిచే సర్వలోకమంతా
కాకడ హారతి పాడగా వేచిరి
విష్ణు దాసు నామ
పంచ హారతుల హారతి నివ్వరే
ఘణముగా సాయికి
రండి రండి జయ సాయికి చేయ
కాకడ హారతి
స్థిరచిత్తములతో జ్ఞానము చేసే
వైభవ హారతి
కృష్ణనాదునకు దత్త సాయినికి
మనసుల హారతి
కాకడ హారతి గైకొనమయ్య సాయినాథ దేవ
చిన్మయ రూప చేకొనుమయ్యా
నీదు జనుల సేవ
కామ క్రోధ మద మచ్చ రంమ్ములె
వత్తి గా మలచితిమి
వైరాగ్యమనె నేతిని తడిపి
శుద్ధిగా చేసితిమి
సాయి భక్తిని జ్వాలగ చేసి వెలిగించగ చూడా
సాయి సద్గురుని విశ్వరూపమే
సాక్షాత్కరించే కనుల
తత్వసారమే వేద రూపమే
సాయి సర్వరూపం
చిన్మయ రూప చేకూనుమయ్య నీదు జనుల సేవ
కాకటహారతి గైకొనుమయ్య సాయినాథ దేవా
చిన్మయ రూప చేకొనుమయ్య
నీదు జనుల సేవ
భూమ్యాకాశముల వ్యాపించితివో
హృదయ కమల వాస
దత్త రూపమై వెలుగు చుండివో
శిరిడి పురవాస
నీవే దైవము నీవే సర్వము నీవే జీవమయా ఆపదలందే లయమున కాచి అక్కున చేరుతావయ్య
ఎన్నగా తరమా వేల్పులకైనా నీ లీలల మహిమ
చిన్మయ రూప చేయకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనమయ్య
సాయినాథ దేవ
చిన్మయ రూప చేకూనుమయ్య
నీదు జనుల సేవ
నీ యసకీర్తులే దుందువులే
మా మోగేను విశ్వమున
పావన చరుతుని
పరంధాముగన షిరిడీ చేరే జనులే
నీ వచనామృత సారము సోకి
దేహబ్రాంతి వీడే
వదలే మనసుల దురభిమానమే పదములంటివేడే

Ответить
@vanikolli5329
@vanikolli5329 - 27.12.2022 05:29

Om sai ram 🙏🙏🙏🙏🙏🌹🥥🥥🍈🍈🍎

Ответить
@Ramsainindia
@Ramsainindia - 02.01.2023 03:51

సాయిరాం ఈ హారతులు పుస్తక రూపంలో ఉన్నాయా ఉంటే తెలియజేయగలరు

Ответить
@shirishasiri6579
@shirishasiri6579 - 28.01.2023 04:49

Om sai ram 🙏

Ответить
@anjininandan620
@anjininandan620 - 26.02.2023 17:00

Kririyiiuyu

Ответить
@anjininandan620
@anjininandan620 - 28.02.2023 13:43

Bkgi

Ответить
@nagarajuyamarthi1121
@nagarajuyamarthi1121 - 08.03.2023 05:15

Om sri sai nadhaya namaha🙏🙏🙏

Ответить
@anjininandan620
@anjininandan620 - 24.03.2023 15:36

🎉

Ответить
@veeranjaneyulumynam5706
@veeranjaneyulumynam5706 - 31.08.2023 02:30

Thanks sir

Ответить
@NagarajuYamarthi-ci3lc
@NagarajuYamarthi-ci3lc - 23.09.2023 01:58

Om sai ram🙏🙏🙏

Ответить
@subhasainacraftgallery3985
@subhasainacraftgallery3985 - 01.10.2023 13:54

Jay sairam 🙏🙏🙏

Ответить
@prahladkj9312
@prahladkj9312 - 06.12.2023 05:18

Excellent

Ответить
@animalkingdom14369
@animalkingdom14369 - 04.01.2024 04:56

Excellent

Ответить
@subramanyamtallam6550
@subramanyamtallam6550 - 02.02.2024 04:06

Sai sai anada natha saranam mama

Ответить
@JpShinecomforts
@JpShinecomforts - 05.02.2024 05:35

Satish fiedBe happy❤

Ответить
@pochipochamma3380
@pochipochamma3380 - 14.03.2024 05:41

Ответить
@bhaskarps7884
@bhaskarps7884 - 21.03.2024 03:32

Jay sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram

Ответить
@risingsun1805
@risingsun1805 - 20.04.2024 06:22

🙏

Ответить
@bhaskarkalita9310
@bhaskarkalita9310 - 21.04.2024 08:31

Shree Narayan Basudevai Sachidananda Sadguru Sai Nath Maharaj Ki Jai ❤❤

Ответить
@ravivijaya3974
@ravivijaya3974 - 11.05.2024 04:51

Om Sai Ram ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🎄💐🙌🙌🙌

Ответить
@subramanyamtallam6550
@subramanyamtallam6550 - 15.05.2024 02:53

Om sai nathaya namaha

Ответить
@padmavathi499
@padmavathi499 - 01.06.2024 04:23

Omsairam❤

Ответить
@KrishnaMurthy-c3v
@KrishnaMurthy-c3v - 20.06.2024 02:02

Om namo Sai Ram 🎉🎉🎉🎉🎉🎉❤

Ответить
@KrishnaMurthy-c3v
@KrishnaMurthy-c3v - 29.06.2024 02:34

Om namo Sai Ram 🎉🎉🎉🎉🎉🎉❤

Ответить
@ravivijaya3974
@ravivijaya3974 - 10.07.2024 05:57

Om sai Ram ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@NagamaniKasireddy-k5m
@NagamaniKasireddy-k5m - 27.07.2024 02:22

Om Sai Ram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

Ответить
@chaitanyareddy1075
@chaitanyareddy1075 - 28.07.2024 18:42

Intha dhooram thiskochinav Sai.. inkoncham dhaari chupu thandri.. daya chupu swamy 🙏

Ответить
@subbaramireddyg2347
@subbaramireddyg2347 - 05.08.2024 03:12

Unnayi

Ответить
@encourage_me_20
@encourage_me_20 - 13.08.2024 08:49

Lyrics plzzz

Ответить
@subramanyamtallam6550
@subramanyamtallam6550 - 24.08.2024 01:56

Om sai thandri sai thandri

Ответить
@ksatyanarayana5913
@ksatyanarayana5913 - 22.10.2024 02:52

Ome Sai Sri Jaya Jaya Sai ome Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai Sadhguru Sai namo nama ❤

Ответить
@bhanuteja9753
@bhanuteja9753 - 02.11.2024 01:19

Omsairam Omsairam Omsairam Omsairam

Ответить
@ravivijaya3974
@ravivijaya3974 - 09.11.2024 02:45

Om sree sai Ram ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@ravivijaya3974
@ravivijaya3974 - 15.11.2024 02:46

Om sree sai ram ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Ответить
@ravivijaya3974
@ravivijaya3974 - 19.11.2024 03:07

Om sree sai ram 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@ravivijaya3974
@ravivijaya3974 - 29.11.2024 02:45

Om sree sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Ответить
@ramreddy9846
@ramreddy9846 - 12.12.2024 08:32

Om sai ram

Ответить
@naveenkumarbest6887
@naveenkumarbest6887 - 16.12.2024 05:07

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

Ответить